AbcSongLyrics.com

Haricharan Chandamama english translation


Haricharan Chandamama song lyrics
Haricharan Chandamama translation
Chandamama navve chandamama
చందమామ నవ్వే చందమామ
Manchu bomma nee manase ichhukomma
మంచు బొమ్మ నీ మనసే ఇచ్చకోమ్మా
Chandamama.ye.nadiche chandamama
చందమామ ఏ నడిచే చందమామ
Sathya bhama nuvvunte chalu lema
సత్యభామ నువ్వుంటే చాలు లేమ్మా
Ooo.kannullo dachane.ye...
ఓ..కన్నుల్లో దాచానే ఏ
Kanneerai jarakooo.oh.oh.eeoo
కన్నీరై జారకు ఓ ఓ
Alladi potha.oh.oh.eeooo
అల్లాడిపోతా ఓ ఓ
Oo bhavree o bhavre.rathhaviravaravaraa*
ఓ భావరీ ఓ భావరీ రత్తావిరవరవరా


Hoyamma nee kantolina ye chemma
హోయమ్మా నీ కంటి లోన ఏ చెమ్మ
Raninu nammave gumma.neekosamunnade janmaa
రానీను నమ్మవే గుమ్మ నీ కోసమున్నదే జన్మ
O yamma... Sandehamendukoyamma
ఓ యమ్మ సందేహమెందుకోయమ్మ
Na gunde kosi chudama nee bomme untadoyamma.aa
నా గుండెకోసి చూడమ్మా నీ బొమ్మే ఉంటదోయమ్మా
Ooohhohoo eeoo.kannullo daacha ...oohohh eeeoo
ఓ ఓ ఓ కన్నుల్లో దాచా ఓ ఓ ఈ ఏ
Guche butta bomma ooge poola komma
గుచ్చే బుట్టబొమ్మ ఊగే పూలకొమ్మ
Nanne kattukomma chuttu chuttukomma*
నన్నే కట్టుకోమ్మా చుట్టు చుట్చుకోమ్మా


Ooo... kalalenno kannane.
ఓ కలలెన్నో కన్నా నే
Koolchesi vellakooooo... ohhohheoo
కూల్చేసి వెల్లకే ఓ ఓ ఈ ఏ
Gundaagi pothaa... oohohh eeoo
గుండాగి పోతా ఓ ఓ ఈ ఏ


Chandamama... yeah... navve chandamama
చందమామ ఏ నవ్వే చందమామ
Manchu bomma.nee manase ichukomma
మంచు బొమ్మ నీ మనసే ఇచ్చకోమ్మా
Chandamama.yeah... nadiche chandamama
చందమామ ఏ నడిచే చందమామ
Sathya bhaama.nuvvunte chaalu lema
సత్యభామ నువ్వుంటే చాలు లేమ్మా
Ohhh... kannullo daachane... kannerai jarako
ఓ కన్నుల్లో దాచానే కన్నీరై జారకో
Ohoh.eoooo.allaadipotha.ohoh eeoo
ఓ ఓ అల్లాడిపోతా ఓ ఓ ఈ ఏ
Guche butta bomma ooge pula komma
గుచ్చే బుట్టబొమ్మ ఊగే పూల కొమ్మ
Nanne kattukomma chuttu chuttukomma*
నన్నే కట్టుకోమ్మా చుట్టు చుట్చుకోమ్మా


Chandamama...
చందమామ