AbcSongLyrics.com

A.R. Rahman Manasaa Padhaa english translation


A.R. Rahman Manasaa Padhaa song lyrics
A.R. Rahman Manasaa Padhaa translation
Surya samudram pongutunna
(written by NAZEER) సూర్య సముద్రం పొంగుతున్నా
Karuna himamu karugutunna
కరుణ హిమము కారుగుతున్నా
Ningini adharmam cherukunna
నింగిని అధర్మం చేరుకున్నా
Manushulu mamataku dooramaina
మనుసులు మనకు దూరమైన
Vyadhato praanam nalugutuna
వ్యధతో ప్రాణం నలుగుతున్నా
Ee premey aagaduley
ఈ ప్రేమే ఆగదులే


Manasa Padha… Manasa Padha…
మనసా పదా... మనసా పదా...
Manasa Padha… Manasa Padha…
మనసా పదా... మనసా పదా...
Nuvvu lechira… nuvvu lechira…
నువ్వు లేచిరా..నువ్వు లేచిరా..
Premey Antham Avvadhuley
ప్రేమే అంతం అవ్వదులే


Idaari aakasalu veraina
ఇద్దరి ఆకసాలు వేరైనా
Yadhalo asalu neeraina
యధలో అసలు నీరైనా
Parupavu roopu maaripoyina
పరువపు రూపు మారిపోయిన
Paapalu navvu marachipoyina
పాపలు నవ్వు మరచిపోయిన
Jaghathina sthithi gathi hathamaina
జగతిని స్తితి గతి హతమైన
Nee preme aagadule
నీ ప్రేమే ఆగదులే..


Manasa padha… manasa padha…
మనసా పదా... మనసా పదా...
Manasa padha… manasa padha…
మనసా పదా... మనసా పదా...
Nuvvu lechira… nuvvu lechira…
నువ్వు లేచిరా..నువ్వు లేచిరా..
Premey Antham Avvadhuley
ప్రేమే అంతం అవ్వదులే


Adaraddhu bedaroddhu
ఆదరద్ధు బెదరొద్ధు
Nee baadhlu ninnati gaadhale
నీ బాధలు నిన్నటి గాధలే
Ippude puttam
ఇప్పుడే పుటఁటం
Nee maatalu vennela gaalulule
నీ మాటలు వెన్నెల గాలులులే
Kalakaalam ne prema vardhillunu idhi Nijamey
కలకాలం నీ ప్రేమ వర్థిళ్లూను ఇది నిజమే
Kshanamaina kaaledhu kanumarage
క్షణమైనా కాలేదు కనుమరిగే...


Manasa padha… manasa padha…
మనసా పదా... మనసా పదా...
Manasa padha… manasa padha…
మనసా పదా... మనసా పదా...
Nuvvu lechira… Nuvvu lechira.
నువ్వు లేచిరా..నువ్వు లేచిరా..
Premey Antham Avvadhuley
ప్రేమే అంతం అవ్వదులే