Karthik Naa Prema english translation
Feat HariniKarthik Naa Prema song lyrics
Karthik Naa Prema translation
endhukamma nannu chusi nidura marichavu
ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు
naadhi kaani na manase badhulu koravu
నాది కాని నా మనస్సే బదులుకోరావు
endhukamma nannu chusi nidura marichavu
ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు
naadhi kani na manase badhulu koravu
నాది కాని నా మనస్సే బదులు కోరావు
ala ala na daarilo hatathuga cheri
అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి
thuphanulevo repinavu teliyakundane
తుఫానులే నువు రేపినావు తెలియకుండానే
o prema oo .o prema... oo(2)
ఓ ప్రేమా ఓఓఓ ఓ ప్రేమా
ala ala na dharilo hatathuga cheri
అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి
thuphanulevo repinavu teliyakundane
తుఫానులే నువు రేపినావు తెలియకుండానే
aasha paduthu aasha paduthu alasipoyane
ఆశ పడుతు ఆశ పడుతు అలసిపోయానే
gnapakale kopaginchi vidichipoyaye
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయే
nuve nuve kaavalani adiginadhe pranam
నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం
thanu nuvu okate anedhi teliyadhe papam
తను నువు ఒకటే అనేది తెలియదే పాపం
na prema na prema...(2)
నా ప్రేమా నా ప్రేమా
nuve nuve kavalani adiginadhe pranam
నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం
thanu nuvu okate anedhi teliyadhe papam
తను నువు ఒకటే అనేది తెలియదే పాపం
aasha paduthu aasha paduthu alasipoyane
ఆశ పడుతు ఆశ పడుతు అలసిపోయానే
gnapakale kopaginchi alasipoyane
జ్ఞాపకాలే కోపగించి విడిచి పోయాయే