AbcSongLyrics.com

Karthik Naa Manasuki english translation

Feat Gayathri
Karthik Naa Manasuki song lyrics
Karthik Naa Manasuki translation
Na Manasuki Pranam Posi, Nee Manasuni Kanuka Chesi
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి...
Nilichave Premanu Panchi Oho Oho...) - 2
నిలిచావే ప్రేమను పంచి ఓహో ఓహో...)-2
Na Vayasuki Vanthena Vesi, Na Valapula Vaakili Thesse
నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి...
Madi Teri Terichi Unna Terichi, Unnavu Lookam Marichi
మది గది తెరిచి బుగ్గే పరిచి ఉన్నావు లోకం మరిచి
Na Manasuki Pranam Posi, Nee Manasuni Kanuka Chesi
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి...
Nilichave Premanu Panchi Oho Oho...
నిలిచావే ప్రేమను పంచి ఓహో ఓహో...


Nee Coopiki Suryudu Chaluvaaye
నీ చూపుకి సూర్యుడు చలువాయే...
Nee Sparshaki Chandrudu Chemataiye
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే...
Ne Choravaki, Ne Chelimiki, Modalaye Maaye Maaye
నీ చొరవకి నీ చెలిమికి మొదళాయే మాయె మాయే...
Ne Aduguku Aakulu Puvulaaye, Ne Kulukiki Kakulu Kabulaye
నీ అడుగుకు ఆకులు పూలయే నీ కులుకికి కాకులు కవులాయే...
Ne Kalalaki Ne Kathalaki, Kadalade Haye Haye
నీ కలలకి నీ కతలకి కదలాడే హాయే హాయే...
Andhanga Nanne Pogidi, Atupiana Yedo Adigi
అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి...
Na Mansune, Oka Sarasuna, Alajadule Sristinichave
నా మనసుని ఒక సరసున అలజడులే సృష్టించావే..
Na Manasuki Pranam Posi, Nee Manasuni Kanuka Chesi
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి...
Nilichave Premanu Panchi Oho Oho...
నిలిచావే ప్రేమను పంచి ఓహో ఓహో...


Oka Maata Premaga Palakale
ఒక మాట ప్రేమగ పలికావే...
Oka Adugu Jotha Padi Nadavala
ఒక అడుగు జతపడి నడవాల...
Aa Guruthulu Na Janmalo Padilam Padilam
ఆ గురుతులు నా జన్మలో పదిలం పదిలం...
Oka Saari Odilo Odagalle, Yada Paina Nidura Povale
ఒక సారి ఒడిలో ఓదగాలి యదపైన నిద్దుర పోవాలి..
Teya Teyani Nee Srmuthulatho, Badikestha Nimisam Nimisam
తీయ తీయను నీ స్మృతులతో బతికేస్తా నిమిషం నిమిషం...
Nee Aasalu Gamanichale, Nee Atrutha Gurthinchale
నీ ఆశలు గమనించాలి నీ ఆతృత గుర్తించాలి...
Yetu Thelaka, Badulu Eeyaka, Maunanga Choostundaale
ఎటు తేల్చక బదులివ్వక మౌనంగా చూస్తుండాలి...
Na Nanaan Nanana...
న నానన ననన...