AbcSongLyrics.com

Karthik Kannula Baasalu english translation


Karthik Kannula Baasalu song lyrics
Karthik Kannula Baasalu translation
Kannula baasalu theliyavule
కన్నుల భాషలు తెలియవులే
Kannela manasulu yerugamule
కన్నెల మనసులు ఎరుగములే
Oka vaipu choopi
ఒకవైపు చూపి
Maru vaipu daachaga
మరువైపు దాచగా
Addala manasu kaadule
అద్దాల మనసు కాదులే
Chethulu sandraanni moyalevule
చేతులు సంద్రాన్ని మోయలేవులే
Idhi addala manasu kaadule
ఇది అద్దాల మనసు కాదులే
Chethulu sandraanni moyalevule
చేతులు సంద్రాన్ని మోయలేవులే


Gaali veechi aaku raalina komma guruthulu cheragavule
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చేరగవులే
Debbalenni thinna gaani manasu maathram maaradule...
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే
Oka pari maguva choodagane
ఒకపరి మగువ చూడగనే
Kalige vyadha thanu erugadule
కలిగే వ్యధ తను ఎరగదులే
Anu dhinamu ika thapiyinche yuvakula manasulu theliyavule
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే


Kannula baasalu theliyavule
కన్నుల భాషలు తెలియవులే
Kannela manasulu yerugamule
కన్నెల మనసులు ఎరుగములే
Oka vaipu choopi
ఒకవైపు చూపి
Maru vaipu daachaga
మరువైపు దాచగా
Addala manasu kaadule
అద్దాల మనసు కాదులే
Chethulu sandraanni moyalevule
చేతులు సంద్రాన్ని మోయలేవులే


Adavilo kaache vennela anubhavinchedevvaru le
అడవిలో కాచి వెన్నెల అనుభవించేదెవ్వరులే
Kannula anumathi pondi "Prema" chentha ku cheradule
కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరధులే
Doorana kanapadu velugu daarike chendadu le
దూరాన కనపడు వెలుగు దారికే చెందదు లే
Merupula velugunu pattaga minuguru puruguki theliyadu le
మెరుపులా వెలుగును పట్టగా మిణుగురు పురుగుకి తెలియదు లే


Kallu neeku sonthamata kadagadlu naaku sontamata
కళ్ళు నీకు సొంతమాట కడగల్లు నాకు సొంతమాట
Ala kadali daatagane nurugulika vodduku sonthamata...
అల కడలి దాటగానే నురుగులు ఒడ్డుకు సొంతమట


Kannula baasalu theliyavule
కన్నుల భాషలు తెలియవులే
Kannela manasulu yerugamule
కన్నెల మనసులు ఎరుగములే
Oka vaipu choopi
ఒకవైపు చూపి
Maru vaipu daachaga
మరువైపు దాచగా
Addala manasu kaadule
అద్దాల మనసు కాదులే
Chethulu sandraanni moyalevule...
చేతులు సంద్రాన్ని మోయలేవులే


Lokana paduchulu endarunnanu
లోకాన పడుచులు ఎందరున్నాను
Manasokarini maathrame variyinchu le
మనసోకరిని మాత్రమే వరియించులే
Oka pari deevincha aasinchaga
ఒక పరి దీవించి ఆశించగా
Adi praanam thone aatadu le
అది ప్రాణం తోనే ఆటాడులే
Manchu binduvachi dheekonaga
మంచు బిందువచ్చి ఢీకొనగా
Ee mulle mukkalu aipoyele
ఈ ముల్లే ముక్కలు ఐపోయాలే
Bhuvi lo vunna abadhale are cheeranu katti sthree aayele
భువి లోనున్న అబద్ధాలే అరే చీరని కట్టి స్త్రీ ఆయేలే


Vuppenochina konda migulunu
ఉప్పెనోచిన కొండ మిగులును
Chetlu chemalu mayamounule
చెట్లు చెమలు మాయమౌనులే
Navvu vachule yedupochu le
నవ్వు వచ్చులే ఏడుపొచులే
Premalo rendu kalise vachule...
ప్రేమలో రెండు కలిసి వచ్చులే


Oka pari maguva choodagane
ఒకపరి మగువ చూడగనే
Kalige vyadha thanu erugadule
కలిగే వ్యధ తను ఎరగదులే
Anu dhinamu ika thapiyinche yuvakula manasulu theliyavule
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే


Kannula baasalu...
కన్నుల భాషలు...
Yeh... Kannula baasalu theliyavule
ఎహ్. కన్నుల భాషలు తెలియవులే
Kannela manasulu yerugamule
కన్నెల మనసులు ఎరుగములే
Oka vaipu choopi
ఒకవైపు చూపి
Maru vaipu daachaga
మరువైపు దాచగా
Addala manasu kaadule
అద్దాల మనసు కాదులే
Chethulu sandraanni moyalevule
చేతులు సంద్రాన్ని మోయలేవులే


Gaali veechi aaku raalina komma guruthulu cheragavule
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చేరగవులే
Debbalenni thinna gaani manasu maathram maaradule...
దెబ్బలెన్ని తిన్న గాని మనసు మాత్రం మారదులే