AbcSongLyrics.com

Karthik Champesindhe english translation


Karthik Champesindhe song lyrics
Karthik Champesindhe translation
Thu hai kayalome yadome meri chode me theri liye ye jagsara
తు.హై.కయలంమే యద్ మే మేరీ చోడె మే తెరీలియే యే జగసర


Thu hai kayalome yadome meri
తు హై కాయ్ లోమే యడామే మేరీ
chode me theri liye ye jagsara
చోడే మే తెరి లియే ఏ జగసార


ha champesinde champesinde.
హ చంపేసిందే చంపేసిందే
champesthune puttinchindi
చంపేస్తూనే పుట్టించిందే
neetho sneham nakivala vere
నీతో స్నేహం నకివ్వాల వేరే
janmalle thochinde
జన్మల్లే తోచిందే
nipesinde nimpesinde
నింపేసిందే నింపేసిందే
nalo ninne nimpesinde
నాలో నిన్నే నింపేసిందే


nena kada anpinchela
నేనా కదా అనిపించేలా
anumanam vachindi
అనుమానం వచ్చింది
naa lokam maarindi
నా లోకం మారింది
naa vykari maarindi
నా వైఖరి మారింది
thandana antu ne allariki thalam vesindi
తందాన అంటూ నీ అల్లరికి తాళం వేసింది
naa nadake thappindi
నా నడకే తప్పింది
nee venake thippindi
ని వెనకే తిప్పింది
kanyakumari nee chindullo thanu chesrindi
కన్యాకుమారి నీ చిందుల్లో తాను చేరింది


Thu hai kayalome yadome meri
తు హై కాయ్ లోమే యడామే మేరీ
chode me theri liye ye jagsara
చోడే మే తెరి లియే ఏ జగసార


Thu hai kayalome yadome meri
తు హై కాయ్ లోమే యడామే మేరీ
chode me theri liye ye jagsara
చోడే మే తెరి లియే ఏ జగసార


vandellu ninnilage chuse aashe theeraka
వందేళ్లు నిన్నిలాగే చూసే ఆశే తీరక
em cheddam ande nalo konte korika
ఎం చేద్దాం అందే నాలో కొంటె కోరిక
yenadu podde rani swapnam la ninnunchaka
ఏనాడు పొద్దె రాని స్వప్నం ల నింనుంచక
niddarlo kattesthane reppa theravaka
నిద్దర్లో కట్టేస్తానే రెప్ప తెరవక


ninnu inkevariki chupinchaka dachesthaga
నిన్ను ఇంకెవరికి చూపించక దచేస్తాగా
upire uyalay naalo ninne lalisthaga.
ఊపిరి ఉయ్యాల నాలో లాలిస్థాగ


Thu hai kayalome yadome meri
తు హై కాయ్ లోమే యడామే మేరీ
chode me theri liye ye jagsara
చోడే మే తెరి లియే ఏ జగసార


Thu hai kayalome yadome meri
తు హై కాయ్ లోమే యడామే మేరీ
chode me theri liye ye jagsara
చోడే మే తెరి లియే ఏ జగసార


champesinde champesinde.
చంపేసిందే చంపేసిందే
champesthune puttinchindi
చంపేస్తూనే పుట్టించిందే