Shankar Mahadevan Neneppudaina english translation
Feat Shreya GhoshalShankar Mahadevan Neneppudaina song lyrics
Shankar Mahadevan Neneppudaina translation
neneuppudaina ankunnana
నేనెప్పుడైన అనుకున్నానా
kanureppa musi kalagannana
కనురెప్ప మూసి కలగన్నానా
penu uppenalle yeda uppongenani premalo
పెను ఉప్పెనల్లే ఎద ఉప్పొంగేనని ప్రేమలో
gorantha gundelo innallu ravantha savvadi raledu
గువ్వంత గుండెలో ఇన్నాళ్లు రవ్వంత సవ్వడి రాలేదు
muvantha savvadiga alajadi regene enduko
మువ్వంత సందడిగా అలజడి రేగే ఎందుకో
kanulu kanulu kalise kalale alaliy egise
కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే
manasu mansu murise maduvaiy pedave thadise
మనసు మనసు మురిసే మధువై పెదవే తడిసే
therale tholige sogase
తెరలే తొలిగే సొగసే
kurule virulay virise
కురులే విరులై విరిసే
neneuppudaina ankunnana
నేనెప్పుడైన అనుకున్నానా
kanureppa musi kalagannana
కనురెప్ప మూసి కలగన్నానా
penu uppenalle yeda uppongenani premalo
పెను ఉప్పెనల్లే ఎద ఉప్పొంగేనని ప్రేమలో
kanne kasthurinantha nene
కన్నె కస్తూరినంత నేనై
vanne musthabu chesukona
వన్నె ముస్తాబు చేసుకోనా
cheli neeku kashimrala vecheni panchana
చెలీ నీకు కాశ్మీరాలా చలే పంచనా
kanti ki impayna rupe nuve kanti repayna veyanivve
ఇంటికింపైన రూపు నీవే కంటి రెప్పయిన వేయనీవే
nidu kougillalo rendu na kallalo ninnu nurellu bandinchana
నిండు కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో నిన్ను నూరేళ్లు బంధించనా
kanulu kanulu kalise kalale alaliy egise
కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే
manasu mansu murise maduvaiy pedave thadise
మనసు మనసు మురిసే మధువై పెదవే తడిసే
therale tholige sogase
తెరలే తొలిగే సొగసే
kurule virulay virise
కురులే విరులై విరిసే
neneuppudaina ankunnana
నేనెప్పుడైన అనుకున్నానా
kanureppa musi kalagannana
కనురెప్ప మూసి కలగన్నానా
penu uppenalle yeda uppongenani premalo
పెను ఉప్పెనల్లే ఎద ఉప్పొంగేనని ప్రేమలో
malle pudarulanni neevay
మల్లె పూదారులన్ని నీవై
manchu panneralanni neenay
మంచు పన్నీరులన్నీ నేనై
vasanthala valase podam sukanthalake
వసంతాల వలసే పోదాం సుఖాంతాలకే
janta sandelalanni nenay
జంట సందేలలన్నీ నేనై
konte sayyalanni neevay
కొంటె సయ్యాటలన్ని నీవై
nuvu na lokamay nenu ne maikamey
నువ్వు నా లోకమై నేను నీ మైకమై
inka podam yenadila
ఏకమవుదాము ఈనాడిలా
kanulu kanulu kalise kalale alaliy egise
కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే
manasu mansu murise maduvaiy pedave thadise
మనసు మనసు మురిసే మధువై పెదవే తడిసే
therale tholige sogase
తెరలే తొలిగే సొగసే
kurule virulay virise
కురులే విరులై విరిసే
neneuppudaina ankunnana
నేనెప్పుడైన అనుకున్నానా
kanureppa musi kalagannana
కనురెప్ప మూసి కలగన్నానా
penu uppenalle yeda uppongenani premalo
పెను ఉప్పెనల్లే ఎద ఉప్పొంగేనని ప్రేమలో