AbcSongLyrics.com

Ranjith Aho Balu english translation

Feat Sri Charan
Ranjith Aho Balu song lyrics
Ranjith Aho Balu translation
ఓహ్ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావ్. టూ బ్యాడ్ వంటికేమో బద్దకమిచ్చావ్
oh god you gave a book but too bad you also gave laziness to this body
ఓహ్ గాడ్ మిలియన్ టన్ల సిలబస్ ఇచ్చావ్... టూ బ్యాడ్ మిల్లీగ్రామ్ బ్రెయినే ఇచ్చావ్
ohh god you gave millions of syllabus but only a milligram brain for that
ఓహ్ గాడ్ వన్డే మ్యాచే ఇచ్చావ్.టూ బ్యాడ్ సేమ్డే ఎక్జాం ఇచ్చావ్
ohh god you gave one day match but same day exam
ఓహ్ గాడ్ క్వెశన్ పేపర్ ఫుల్లుగ ఇచ్చావ్. టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగ ఇచ్చావ్
ohh god you gave filled question paper but to bad answer paper is left blank
తల తిప్పలేనన్ని అందాలిచ్చావ్. తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్
you gave beauties to which we can't turn away our heads but results to which we can not raise our heads
డబుల్ గేమ్సేటి మాతో నీకే. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెల్యూరికే
what are these double games with us, this is a match fixing for our failure
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎలఎలా .
ohhh ela ela ela ohh ela ela elaa
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎలఎలా .
ohhh ela ela ela ohh ela ela elaa


మెమొరికార్డ్ సైజేమో చోటి మెమరి స్టేటస్ కోటి
memory card size is very small but memory status is large
మిల్లిగ్రామ్ బ్రెయినైతె ఏంటి మిరకిల్స్ చెయ్ దాన్తోటి
what if it is milligram brain, do miracles with that
బాత్రూంలో పాటలకి బదులు ఫార్ములానే పాడు
instead of songs, song formulae in bathroom
ప్రేమిస్తే సిలబస్సు మొత్తం స్వాతి బుక్కే చూడు
if you are in love, then see the syllabus as your favorite love magazine


అబ్బబ్బ ఏం చెప్పాడ్ర
wow! he said excellently
అహో బాలు ఒహో బాలు.
great balu, excellent balu
అంకెలు మొత్తం వందలు వేలు వీడి ర్యాంక్ తోటే మొదలు
numbers are many, they start with his rank
అహో బాలు ఒహో బాలు.
great balu, excellent balu
ఎ టు జెడ్ అని చదివే బదులు వి టు యు అంటే చాలు
its better to say b to u instead of a to z


బల్బుని కనిపెడదాం అనుకున్నామూ. ఎడిసెన్ దాన్ని చెడగొట్టేశాడు
we thought of inventing the bulb, but Edison spoiled out idea
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నాము. ఆ గ్రహంబెల్ ఫస్ట్కాల్ కొట్టేశాడు
we thought of inventing a telephone, grahambell made his first call
ఆస్కార్ పని పడదాం అనుకున్నాము.కాని రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేశాడు
we thought of winning oscar, rahman snatched it
అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ కొడదాం అనుకున్నాము. కాని బాలుగాడు దాని కోసం పుట్టేశాడు
we thought of getting 1st rank atleast, but balu was born for that
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎలఎలా .
ohhh ela ela ela ohh ela ela elaa
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎలఎలా .
ohhh ela ela ela ohh ela ela elaa


బల్బుని కనిపెట్టిన ఎడిసెన్ మరి జలుబుకి కనిపెట్టాడ మెడిసిన్>>
Edison who invented a bulb, did not invent a medicine for cough
టెలిఫోన్తో స్టాప్ అనుకొనుంటే స్టార్ట్ అయ్ ఉండేదా సెల్ ఫోన్>>
if they thought telephone was enough, there would not have been a cell phone
ఇంతే చాలు అనుకుంటు పోతే ఎవ్వరు అవ్వరు హీరో>>
noone becomes a hero of they think that this is enough
నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికి లేదు టుమారో>>
if you are satisfied with yesterday, there is no tomorrow for today


అబ్బబ్బ ఏం చెప్పాడ్ర
wow! he said excellently
అహో బాలు ఒహో బాలు.
great balu, excellent balu
బాలుకందని లాజిక్లన్నీ కావా నవ్వుల పాలు
every logic that balu cannot catch will become one is laughed upon
అహో బాలు ఒహో బాలు.
great balu, excellent balu
అనుకోడెపుడు ఇంటే చాలు వీడు మైండ్ రేసులో గుర్రం కాలు
his mind is lief of a racehorse in thinking


లక్కున్నోళ్ళకి ర్యాంకులు ఇచ్చావ్. నోట్లున్నోళ్ళకి సీట్లు ఇచ్చావ్
you gave ranks to ones who have luck and seats tho those who have money
అట్లీస్ట్ అమ్మాయిలకి అందానిచ్చావ్. మమ్మల్నేమో నిండా ముంచావ్
atleast you have beauty to girls but why did you ignore us
బ్రిలియంట్ స్టూడెంట్స్కి ఎ గ్రేడంటా. యావ్రేజ్ స్టూడెంట్స్కి బి గ్రేడంటా
A grades for brilliant students and B grades for averages
మమ్మల్నేమో డీగ్రేడ్ చేస్తావ్. క్యాస్ట్లు మతాలు వద్దంటూనే గ్రేడులతో విడతీస్తుంటావ్
but you degrade us, you dat no to castes and religions but you seperate us with grades
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎలఎలా .
ohhh ela ela ela ohh ela ela elaa
ఊహ్ ఎల ఎల ఎల ఊహ్ ఎల ఎలఎలా .
ohhh ela ela ela ohh ela ela elaa


ఏయ్ చెట్టుకి పూత కాయ పండని మూడురకాలుగ చూస్తాం
for every tree, buds, flower and fruit are stages
పూతైపూసి కాయైకాసి పండైతేనే విలువిస్తాం
if you become a fruit after you were born as a bud, then value will be given
గ్రేడంటే ఎబిసి బళ్ళో బ్రెయినుని కొలిచే స్టిక్కు
grades are scale to measure brains
కాంపెటీషన్ లేదంటె రేసులో గెలుపుకి ఉందా కిక్కు
if there is no competition, no value for winning


అబ్బబ్బ ఏం చెప్పాడ్ర
wow! he said excellently
అహో బాలు ఒహో బాలు.
great balu, excellent balu
నంబర్ ఒన్నుకి రొటీను బాలు చదువుకి ప్రొటీను బాలు
balu is a routine for number 1 and protein for education
అహో బాలు ఒహో బాలు.
great balu, excellent balu
సెటిలైట్ అయిన సెంటర్ బాలు క్వశనేదైన ఆన్సర్ బాలు
for any satellite centre is balu, answer to any question is also balu


బాలు చదివిన బుక్కంట. వెంటనే కొని చదివేద్దాం
the book which balu reads, let us also go buy it
బాలు రాసిన నోట్సంట. వెంటనే జిరాక్స్ తీద్దాం
let's take a Xerox of balus notes
బాలు వాడిన పెన్నంట. ఆయుధ పూజలు చేద్దాం
let's pray for balus pen
బాలు నడిచిన బాటంట. అందరు ఫాలో ఐపోదాం
let us follow balus way


(దిలీప్ చక్రవర్తి)
end