AbcSongLyrics.com

Ranjith Raarandoi Veduka Chuddam english translation

Feat Gopika Purnima
Ranjith Raarandoi Veduka Chuddam song lyrics
Ranjith Raarandoi Veduka Chuddam translation
Bugga Chukka Pettukundi
బుగ్గ చుక్క పెట్టుకుంది
Seethamma Seethamma
సీతమ్మా సీతమ్మా
Kanti Ninda Ashalatho
కంటి నిండా ఆశలతో
Maa Seethamma
మా సీతమ్మ


Thali Bottu Chetha Batti
తాళి బొట్టు చేత బట్టి
Ramayya Ramayya S
రామయ్యా రామయ్యా
eetha Cheyyi Patta Vache
సీతమ్మ చెయ్యి పట్టా వచ్చే
Maa Ramayya
మా రామయ్య


Peddalu Vesina Akshithalu
పెద్దలు వేసిన అక్షతలు
Devudu Pampina Deevenalu
దేవుడు పంపిన దీవెనలు
Divilo Kudirina Dampathulu
డివిలో కుదిరిన దంపతులు
Eee Chota Kalisaru Ivaaltiki
ఈ చోట కలిసారు ఇవాల్టికి


Aatalu Paatalu Vedukalu
ఆటలు పాటలు వేడుకలు
Maataku Maatalu Allarulu
మాటకు మాటలు అల్లరులు
Tiyyani Gurthula Kaanukalu
తియ్యని గురుతుల కానుకలు
Vennante Untaayi Veyyellaki
వెన్నంటె ఉంటాయి వెయ్యేళ్ళకి


Raa Randoi Veduka Chuddam
రా రండోయ్ వేడుక చూద్దాం
Ee Seethammane Ramayyani
ఈ సీతమ్మని రామయ్యని
Okatiga Cheseddaam
ఒకటిగ చేసేద్దాం
Aadeddam… Paadeddam…
ఆడేద్దాం... పాడేద్దాం...
Navveddaam… Aaa Navveddaam…
నవ్వేద్దాం... ఆ నవ్వేద్దాం


Vaaru Veerani Theda Ledu Le
వారు వీరనే తేడా లేదు లే
Ikapai Okkate Parivaaram
ఇకపై ఒక్కటే పరివారం


Peru Perunaa Piliche Varasalai
పెరు పేరునా పిలిచే వరసలై
Yedige Premale Gunakaaram
ఎదిగే ప్రేమలే గుణకారం


Iddari Koodika Kaadu Idi
ఇద్దరి కూడిక కాదు ఇది
Vandala Manasula Kalayikidi
వందల మనసుల కలయికిది


Ee Sumuhurthame Vaaradiga
ఈ సుముహూర్తమే వారధిగా
Bhoogolame Chinnadavtunnadi
భూగోళమే చిన్నదౌతున్నది


Raa Randoi Veduka Chuddam
రా రండోయ్ వేడుక చూద్దాం
Veda Mantraalatho Ee Jantani
వేద మంత్రాలతో ఈ జంటని
Aalu Magalandaam
ఆలు మగలందాం
Aadeddam… Paadeddam…
ఆడేద్దాం... పాడేద్దాం...
Navveddaam… Aaa Navveddaam…
నవ్వేద్దాం... ఆ నవ్వేద్దాం


Kaalam Komma Pai Merise Navvulai
కాలం కొమ్మపై మెరిసే నవ్వులై
Kalise Guvvale Bhanduvulu
కలిసే గువ్వలే బంధువులు
Kadile Darilo Medile Gurtulai
కదిలే దారిలో మెదిలే గురుతులై
Nadipe Divvele Vedukalu
నడిపే దివ్వెలే వేడుకలు


Epudo Thelisina Chuttaalu
ఎపుడో తెలిసిన చుట్టాలు
Ipude Kalisina Snehithulu
ఇపుడే కలిసిన స్నేహితులు
Manasunu Thadimina Sangathulu
మనసును తడిమిన సంగతులు
Kanuvinduga Undi Ee Pandiri
కనువిందుగా ఉంది ఈ పందిరి


Raa Randoi Veduka Chuddam
రా రండోయ్ వేడుక చూద్దాం
Ayina Vaallandaram Ee Velila
అయిన వాళ్ళందరం ఈ వేళిలా
Okkatiga Cheraam
ఒక్కటిగా చేరాం
Aadeddam… Paadeddam…
ఆడేద్దాం... పాడేద్దాం...
Navveddaam… Aaa Navveddaam
నవ్వేద్దాం... ఆ నవ్వేద్దాం