AbcSongLyrics.com

Himesh Reshammiya Oh Sanam Ho Sanam english translation

Feat Shaan, Mahalakshmi Iyer
Himesh Reshammiya Oh Sanam Ho Sanam song lyrics
Himesh Reshammiya Oh Sanam Ho Sanam translation
paatale chevulalo thene varsham
పాటలే చెవులో తేనె వర్షం
paatale kanulalo neeti sandram
పాటలే కనులలో నీటి సంద్రం
praanam bhuumike panchudam
ప్రాణం భూమికే పంచుదాం
paatai bhumine daatudam
పాటై భూమినే దాటుదాం


oh oh sanam oh oh sanam oh oh
ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ #ఆనంద్_సంతు
oh oh sanam oh oh sanam oh oh
ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ #ఆనంద్_సంతు


chettnu kadilche talame gaali
చెట్టును కదిల్చే తాలమే గాలి
chevulani kadilche taalame paata
చెవులని కదిల్చే తాలమే పాట
paatale chevulalo thene varsham
పాటలే చెవులో తేనె వర్షం
paatale kanulalo neeti sandram||2||
పాటలే కనులలో నీటి సంద్రం ||2||
praanam bhuumike panchudam
ప్రాణం భూమికే పంచుదాం
paatai bhuumine daatudam ||chettunu||
పాటై భూమినే దాటుదాం ||చెట్టును||
oh oh sanam oh oh sanam oh oh
ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ #ఆనంద్_సంతు
oh oh sanam oh oh sanam oh oh
ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ #ఆనంద్_సంతు


nee darilo mullunna
నీ దారిలో ముళ్లున్న
naa darilo raallunna
నా దారిలో రాళ్లున్న
yereyyava paatalee
ఏరేయ్యవ పాటలే
ye gundelo mrugamunna
ఏ గుండెలో మృగమున్న
ye chup lo vishamunna
ఏ చూపులో విషమున్న
maarcheyyava paatalee
మార్చెయ్యవ పాటలే
maataladu aa daivame
మాటలాడు ఆ దైవమే
maathru basha sangithame
మాతృ భాషా సంగీతమే
matti lo jeevitham kontha kalam
మట్టి లో జీవితం కొంత కాలం
paatatho gnapakam yento kalam
పాటతో జ్ఞాపకం ఏంతో కాలం
idi telusuko sodaraa
ఇది తెలుసుకో సోదరా
yeda galamutho paadara
ఎద గాలముతో పాడర


oh oh sanam oh oh sanam oh oh
ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ #ఆనంద్_సంతు
oh oh sanam oh oh sanam oh oh
ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ #ఆనంద్_సంతు


aa puvvu ki aayushu munnallalo mugisenu
ఆ పువ్వు కి ఆయుస్సు మున్నాళ్లలో మిగిసేను
andinchada thenelee
అందించడా తేనేలే
ee janmaki idi chalu nee bata lo nadichosthu
ఈ జన్మకి ఇది చాలు నీ బాట లో నడిచొస్తే
ne paadana laaline
నీ పాదన లాలినే
layalo sruthi kalupudam
లయాలో శృతి కలుపుదాం
brathukunu brathikinchudam
బ్రతుకును బ్రతికించుదాం
kaalame gonthune muusesthundi
కాలేమే గొంతునే మూసేస్తుంది
gaalilo geethame mogisthundi
గాలిలో గీతమే మోగిస్తుంది
nee gaaname adbutham
నీ గానమే అద్భుతం
nee mauname amrutham
నీ మౌనమే అమృతం
oh oh sanam oh oh sanam oh oh
ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ #ఆనంద్_సంతు
oh oh sanam oh oh sanam oh oh
ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ సనం ఓహ్ ఓహ్ #ఆనంద్_సంతు