AbcSongLyrics.com

Anirudh Ravichander Emannavoo english translation

Feat Shweta Mohan
Anirudh Ravichander Emannavoo song lyrics
Anirudh Ravichander Emannavoo translation
em annavo ...
ఏం అన్నావో ...
em vinano...
ఏం విన్నానో ...
kanultho matade bashe veruu.
కన్నులతో మాట్టాడే భాషే వేరు ...
edho maaya...
ఏదో మాయ ...
chesav ayya...
చేశావయ్యా...
manasultho patade ragam veru ...
మనసులతో పాటాడే రాగం వేరు ...
chinni chinni aase siri venalona puse
చిన్ని చిన్ని ఆశే సిరివెన్నెల్లోనా పూసే
gundaloni oose oka baase chese...
గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే
guche chupulona araviche navulona vache vellalona maru mallela vana...
గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన వచ్చే వేళల్లోన మరు మల్లెల వాన
o diehami o praname ooo bandami unadmu le ...o diehami o praname undamu le ...(2)
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ...ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ...(2)


repulo mapulo chupulo pongu prema
రేపుల్లో మాపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ
chupulo pongu prema opiri ayinadi...
చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది
chempalo kempulo sampenga poola muddu
చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు
sampenga poola mudu champutunadi ...
సంపెంగ పూల ముద్దు చంపుతున్నది
ne gunde ninduga ne oopu nindaga na needa enduga puche kothaga
ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా నా నీడ రెండుగా తోచే కొత్తగా
na kanti papale ne janta bommale museti repale danche methaga ...
నా కంటి పాపల్లె నీ జంట బొమ్మల్లే మూసేటి రెప్పల్లే దాచే మెత్తగా ...
chinni chinni asse siri venalona poose
చిన్నీ చిన్ని ఆశె సిరి వెన్నెలోన పూసె


gundelaoni oose oka baase chese ...
గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే ...


gunche chupulona araviche navulona
గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన
nache vellalona maru mallala vanna ...
నచ్చే వేళల్లోన మరుమల్లెల వానా ...
uduehame oka praname ooo bandami undamu le.udiehemi oka praname undamu le ...(3)
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే...(3)
em annavo ...
ఏం అన్నావో ...
em vinano .
ఏం విన్నానో ...
kanultho matade bashe veru .
కన్నులతో మాట్టాడే భాషే వేరు ..
edho maaya ...
ఏదో మాయ ...
chesav ayya ...
చేశావయ్యా...
manasultho patade ragam veru .
మనసులతో పాటాడే రాగం వేరు ...