AbcSongLyrics.com

Anirudh Ravichander Nuvvu Nenu english translation

Feat Ranjith, Chinmayi
Anirudh Ravichander Nuvvu Nenu song lyrics
Anirudh Ravichander Nuvvu Nenu translation
Nuvvu nenu nenu nuvvu yekame
నువ్వు నేను నేను నువ్వు ఏకమే
Maate nenu ayyanante nuvve dhaani bhavame
మాటే నేను అయ్యానంటే నువ్వే దాని భావమే
Nene ningi ayithe nuvvu neelame
నేనే నింగి అయితే నువ్వు నీలమే
Neetholeni nimishamlona antha antha shoonyame
నీతోలేని నిమిషంలో అంత అంత శూన్యమే
Naa haayi dhigulu neethone allukunnayi
నా హాయి దిగులు నీతోనే అల్లుకున్నాయే
Naa reyi pagalu nee vente melukuntayi ho...
నా రేయి పగలు నీ వెంటే మేలుకుంటాయే హో ..
Oopirilona uyala nuvve
ఊపిరిలోనా ఉయల నువ్వే
Hrudhayamlona vennela nuvve
హ్రుదయంలోనా వెన్నెల నువ్వే
Oopirilona uyala nuvve
ఊపిరిలోనా ఉయల నువ్వే
Swecchanu pancche sankelu nuvve
స్వేఛ్ఛను పంచే సంకెలు నువ్వే


Nee snehame avasaramani thelipenu
నీ స్నేహమే అవసరమని తెలిపెను


Naa praname...
నా ప్రాణమే


Layaleni shruthileni sadileni
లయలేని శ్రుతిలేని సడిలేని
Geethalenno preme paadene (preme paadele)
గీతాలెన్నో ప్రేమే పాడెనే (ప్రేమే పాడెనే )
Yenaleni thudhileni sarileni
ఎనలేని తుదిలేని సరిలేని
Ardhalenno chevilo cherele (chevilo cherele)
అర్దాలెన్నో చెవిలో చేరేలే (చెవిలో చేరెలే )
Poolalona yennallu parimalalu vuntayo
పూలలోన ఎన్నాళ్ళు పరిమళాలు వుంటాయో
Ninu varisthanu nenunnallu
నిను వరిస్తాను నేనున్నాళ్ళు


Oopirilona uyala nuvve
ఊపిరిలోనా ఉయల నువ్వే
Hrudhayamlona vennela nuvve
హ్రుదయంలోనా వెన్నెల నువ్వే
Oopirilona uyala nuvve
ఊపిరిలోనా ఉయల నువ్వే
Swecchanu panche sankelu nuvve
స్వేఛ్ఛను పంచె సంకెలు నువ్వే
Nee snehame avasaramani thelipenu
నీ స్నేహమే అవసరమని తెలిపెను
Naa praname...
నా ప్రాణమే