Venu Priya Priya english translation
Feat SumangaliVenu Priya Priya song lyrics
Venu Priya Priya translation
Priya... priya antu na madhi,
ప్రియా ప్రియా అంటూ నా మది
sada.ninne pilustunnadi
సదా నిన్నే పిలుస్తున్నది
dahinchu yekanthame ...sahinchalenannadi
దహించు ఏకాంతమే సహించలేనన్నది
yugaala ee doorame bharinchalenannadi
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
vinnaanani. vastanani... javaabhu immannadi
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది
Kannillalo.yela eedanu nuvve cheppu yeduravani naa teerama
కన్నీళ్ళలో ఎలా ఈదను నువే చెప్పు ఎదురవని నా తీరమా
nitturputho... yelaa veganu nijam kani naa swapnama ...haa.
నిట్టూర్పుతో ఎలా వేగను నిజం కాని నా స్వప్నమా హా
yelaa... daataali ee yedaarini.
ఎలా దాటాలి ఈ ఎడారిని
yelaa... cheraali naa ugadini.
ఎలా చేరాలి నా ఉగాదిని
kshanam... kshanam... nireekshanam tappinchava snehamaa
క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా
Priya... priyaa antu na madi,
ప్రియా ప్రియా అంటూ నా మది
sadaa ninne pilustunnadi...
సదా నిన్నే పిలుస్తున్నది