Udit Narayan Ramma Dorasani english translation
Udit Narayan Ramma Dorasani song lyrics
Udit Narayan Ramma Dorasani translation
Ramma dorasani
రామ్మా దొరసాని
Hmm come on white lady
హ్మ్మ్ కమ్ ఆన్ వైట్ లేడీ
Vinavamma vivaraanni
వినవమ్మా వివరాన్ని
Wat padathunnadata singing
వాట్ పడుతున్నాడట సింగింగ్
Ramma dorasani vinavamma vivaranni
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
Vinayam maa bani kanavamma nagaraanni
వినయం మా బాని కనవమ్మా నగరాన్ని
We welcome with vandanam
we వెల్కమ్ విత్ వందనం
Ooh vandanam
ఒహ్హ్ వందనం
Edla bandilo podam tramulona ika podam
ఎడ్ల బండిలో పోదాం త్రములోన ఇక పోదాం
Guti padavalo podam podama.
గూటి పడవలో పోదాం పోదామ
Boora baaragaa pamu aatane choodu
బూర బారగా పాము ఆటనే చూడు
Snake dance
స్నేక్ డాన్స్
Thana thondamethi deevinchu enugunu chudu
తన తొండమెత్తి దీవించు ఏనుగు చూడు
Elephant hands
ఎలెఫాంట్స్ హాండ్స్
Koti adbhuthalu ive chudamma
కోటి అద్భుతాలు ఇవే చూడమ్మ
Ramma dorasani vinavamma vivaranni
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
Vinayam maa bani kanavamma nagaraanni
వినయం మా బాని కనవమ్మా నగరాన్ని
Tholu bommalu bommalatalu devaraallalo silakalalu
తోలు బొమ్మలు బొమ్మలాటలు దేవరాళ్లలో శిలకళాలు
Prathi inti mungita pichukaku cheemalaku pindivantalu
ప్రతి ఇంటి ముంగిట పీచుకకు చీమలకు పిండి వంటలు
Wats that food for pakshuls
వాట్స్ దట్ ఫుడ్ ఫర్ పక్షుల్స్
Enni jathulo antha bharatha santhathee
ఎన్ని జాతులో అంత భారత సంతతి
Annadammulai brathike samskruthi
అన్నదమ్ములై బ్రతికే సంస్కృతి
All brothers and sisters but parents different
అల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బట్ పేరెంట్స్ డిఫ్రెంట్
That's great thank you
థాట్స్ గ్రేట్ థాంక్స్ యు
Inti mundara arugulundune choodu
ఇంటి ముందర అరుగులుండునే చూడు
Ivi baatasarulaku alupu theerchene choodu
ఇవి బాటసారులకు అలుపు తీర్చునే చూడు
Free out house
ఫ్రీ ఔట్ హౌస్
Kannathalli maa daivam chudamma
కన్నతల్లి మా దైవం చూడమ్మ
Ramma dorasani vinavamma vivaranni
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
Vinayam maa bani kanavamma nagaraanni
వినయం మా బాని కనవమ్మా నగరాన్ని
Hoo. vela elluga velli virisina theniya teluga maa bhashe
హూ వేల ఏళ్లుగా వెళ్లి విరిసిన తెనియా తెలుగే మా భాషే
Aa bhaktha pothana kavitha deeksha acharalaku adi raksha
ఆ భక్త పోతన కవిత దీక్ష ఆచారాలకు అది రక్ష
He start ye chepthe thelisi sasthundi
హి స్టార్ట్ ఎమ్ చెప్తే తెలిసి సస్తుంది
Aa old bible written goldlines
ఆ ఓల్డ్ బైబిల్ రిటన్ గోల్డ్ లైన్స్
Gali gandhame ikkadi neella theerdhame
గాలి గందమే ఇక్కడి నీళ్ల తీర్థమే
Matti swarname mamatha kshethrame
మట్టి స్వర్ణమే మమత క్షేత్రమే
Aha love you I cant your cell now no no land number
ఆహా లవ్ యు ఈ బేగ్ యొఉర్ పర్దొన్ నో నో ల్యాండ్ ఆఫ్ లవ్
Thappinchukunnanre babu
తప్పించుకున్నారా బాబు
Veera puthrule kadanu thokkina nela
వీర పుత్రులే కథను తొక్కిన నెల
Mamu vennu potutho nela kulchatam nyayama
మము వెన్ను పోటుతో నెల కూల్చడం న్యాయమా
Oy oorukovayya babu naa kompa munchettunnav
ఓయ్ ఊరుకోవయ్య బాబు నా కొంప ముంచెత్తాటున్నావ్
Valalo parvatham padipoyindamma.
వలలో పర్వతం పడిపోయిందమ్మ
Avunavunu
అవునవును
Ramma dorasani vinavamma vivaranni
రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని
Vinayam maa bani kanavamma nagaraanni
వినయం మా బాని కనవమ్మా నగరాన్ని
Edla bandilo podam tramulona ika podam
ఎడ్ల బండిలో పోదాం త్రములోన ఇక పోదాం
Guti padavalo podam podama.
గూటి పడవలో పోదాం పోదామ
Boora baaragaa pamu aatane choodu
బూర బారగా పాము ఆటనే చూడు
Thana thondamethi deevinchu enugunu chudu
తన తొండమెత్తి దీవించు ఏనుగు చూడు
Koti adbhuthalu ive chudamma
కోటి అద్భుతాలు ఇవే చూడమ్మ
By:- Johar
By:- Johar