Suchitra Nijamena english translation
Feat KarthikSuchitra Nijamena song lyrics
Suchitra Nijamena translation
nijamena nijamena nilabadi kalagantunnana
నిజమేనా...నిజమేనా...నిలబడి కలగంటున్నా...
evaraina edhuraina nuvve anukuntunnana
ఎవ్వరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా..
nee kalale dhachukunna
నీ కలలే దాచుకున్న ...
nijamalle vechivunna
నిజమల్లే వేచివున్నా...
nekosam ipude nene nuvvavuthunna priyaa
నీకోసం ఇప్పుడే నేనే నువ్వంటున్నా ప్రియా...
mari nalo pranam needhantunnaa
మరి నాలో ప్రాణం నీదంటున్నా...
wanna wanna be with you honey
wanna wanna be with you honey...
ninnu nannu ika okataiponi
నిన్ను నన్ను ఇక ఒకటైపోనీ...
wanna wanna be with you honey
wanna wanna be with you honey...
nuvvu nenu ika manamaiponi
నువ్వు నేను ఇక మనమై పోనీ...
idhi premo emo champesthunnadhe
ఇది ప్రేమా ఏమో చంపేస్తున్నాదే...
tholi premo edho laa guchesthunadee
తొలి ప్రేమో ఎదో లా గుచ్చేస్తున్నాదే...
oooooo...
oooooo...
sara sara sara thagile gaale
సర సర సర తగిలే గాలే...
nee sarasaki tharimesthundhe
నీ సరసకి తరిమేస్తోందే...
munuperagani santhoshale
మునుపెరగని సంతోషాలే...
ipudipude modhalavuthunte
ఇప్పుడిప్పుడే మొదలవుతుంటే...
chirugale ninnu cheri
చిరుగాలే నిన్ను చేరి...
oopirilo kalisi poyi
ఊపిరిలో కలిసి పోయి...
aa santhoshale neeke
ఆ సంతోషాలే నీకె...
andhincheyinaa priyaa
అందించెయ్నా ప్రియా...
nesontham avutha eppatikaina
నీసొంతం అవుతా ఎప్పటికైనా...
wanna wanna be with you honey
wanna wanna be with you honey...
ninnu nannu ika okatai poni
నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ...
wanna wanna be with you honey
wanna wanna be with you honey...
nuvvu nenu ika manamaiponi
నువ్వు నేను ఇక మనమై పోనీ...
gira gira gira thirige bhoomi
గిర గిర గిర తిరిగే భూమి...
nee chuttu thiragalandhe
నీ చుట్టూ తిరగాలందే...
ammamoo ammamooo
అమ్మమ్మో అమ్మమ్మో...
ninu maravanu antu nanne
నిను మరవను అంటూ నన్నే...
naa aashalu kadhilisthunte
నా ఆశలు కదిలిస్తుంటే...
ammamoo aasallo aagakunda
అమ్మమ్మో ఆశల్లో ఆగకుండా...
janmantha jantaguntaa
జన్మంతా జంటగుంటా...
vadhilese oose raadhe
వదిలేసే ఊసే రాదే...
edhi emaina priyaa
ఏది ఏమైనా ప్రియా...
prathi nimisham neetho adugesthunaa
ప్రతి నిమిషం నీతో అడుగుతున్నా...
wanna wanna be with you honey
wanna wanna be with you honey...
ninnu nannu ika okataiponi
నిన్ను నన్ను ఇక ఒకటైపోనీ...
wanna wanna be with you honey
wanna wanna be with you honey...
nuvvu nenu ika manamaiponi
నువ్వు నేను ఇక మనమై పోనీ...
idhi premo emo champesthunnadhe
ఇది ప్రేమా ఏమో చంపేస్తున్నాదే...
tholi premo edho laa guchesthunadee
తొలి ప్రేమో ఎదో లా గుచ్చేస్తున్నాదే...
oooo...
oooo...
RAJA YERRAM
లక్ష్మీ నారాయణ గెల్లి...