Sri Krishna Nesthama Nesthama english translation
Feat HariniSri Krishna Nesthama Nesthama song lyrics
Sri Krishna Nesthama Nesthama translation
nesthama nesthama nuvve koilai valathanante thotala maarana neekosam
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం
...
...
pranama pranama nuvve vekuvai cheruthanante thoorupai choodana neekosam
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీకోసం
...
...
nenane perulo nuvvu nuvvane matalo nenu
నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను
ee kshanam entha bagundo prema laga
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమ లాగా
premake roopame ichi daanike praname posthe undada ninduga manalaga
ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలగా
...
...
nesthama nesthama nuvve koilai valathanante thotala maarana neekosam
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం
...
...
pranama pranama nuvve vekuvai cheruthanante thoorupai choodana neekosam
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీకోసం
...
...
nuvvante enthishtam saripodhe aakasam
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
...
...
nakanna nuvvishtam chusava ee chitram
నాకన్నా నువ్విష్టం చూసావా... ఈ చిత్రం
...
...
kanupapala lona neede kala
కనుపాపాలోన నీదే కల
yeda etilona nuvve ala
ఎద ఏటిలోన నువ్వే అలా
kshana kalamaina chale ila adi naku veyyelle
క్షణ కాలమైన చాలే ఇలా అది నాకు వెయ్యేల్లే
ika ee kshanam kaalame aagipovale
ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి
...
...
nesthama nesthama nuvve koilai valathanante thotala maarana neekosam
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీకోసం
...
...
pranama pranama nuvve vekuvai cheruthanante thoorupai choodana neekosam
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీకోసం
...
...
aluposthe kala nimire chelimavutha neekosam
అలుపొస్తే తల నిమిరే చెలిమవుతా... నీ కోసం
...
...
nidarosthe thalavalchi odinavtha neekosam
నిదరొస్తే తలవాల్చే ఓడినవుతా... నీకోసం
...
...
yeda manchu paina nuvve kada
పెదవంచు పైనా నువ్వే కదా
paitanchumeeda nuvve kada
పైటంచుమీద నువ్వే కదా
nadumompulona nuvve kada
నడుఒంపులోనా నువ్వే కదా
prathi chota nuvve le
ప్రతి చోట నువ్వేలే
arachethilo rekha la maaripoyave
అరచేతిలో రేఖలా మారిపోయావే