Sonu Nigam & Rahul Nambiar Priyathama english translation
Sonu Nigam & Rahul Nambiar Priyathama song lyrics
Sonu Nigam & Rahul Nambiar Priyathama translation
Entha andamo entha andamo, namma lenu na kalla ni
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని
Entha sepila entha chusina, ninnu veedi ne vellane
ఎంత సేపిల ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే
Priyathama, thirugu leni soundaryama
ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
Priyathama, tharigiponi lavanyama
ప్రియతమా తరిగిపోని లవన్యమా
Priyathama, viragabuse vaasanthama
ప్రియతమా విరగబూసే వాసంతమా
Priyathama, urakalese vayyarama
ప్రియతమా ఉరకాలేసే వయ్యారమా
Naa kosam nela paiki, nuvvu vachava
నా కోసం నేల పైకి నువ్వు వచ్చావా
Aakasam anchudaka, theesukelthava
ఆశకం ఆంచుదాకా తీసుకెళ్తావా
Entha andamo entha andamo, nammalenu na kalla ni
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని
Entha sepila entha chusina, ninnu veedi ne vellane…
ఎంత సేపిల ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే
Sakhi cheli, sakhi cheli, sudha madhuri
సఖి చెలి సఖి చెలి సుధమాధురి
Nijaniki, nuvve mari, sada naa siri
నిజానికి నువ్వే మరి సదా నా సిరి
Gulabi lo swase cheraga, chalaki ga ni la maarada
గులాబీలో శ్వాసే చేరగా చలాకీగా నీలా మారదా
Ho, chamanthikaina pubanthikaina, ledu intha sunnitham
హో చమంతికయిన పుబంతికయిన లేదింత సున్నితం
Naa kosam nela paiki, nuvvu vachava
నా కోసం నేల పైకి నువ్వు వచ్చావా
Aakasam anchudaka, theesukelthava…
ఆశకం ఆంచుదాకా తీసుకెళ్తావా
Priya ani, priya ani, pilusthaavani
ప్రియ అని ప్రియ అని పిలుస్తావని
Naralalo, prathi kanam, nirikshinchene
నరాలలో ప్రతి ఖణం నిరీక్షించని
Saragamaa, ni pai dhyasa tho
సరగమా నీ పై ధ్యాసతో
Prathi kshanam, unna asha tho
ప్రతి క్షణం ఉన్న ఆశతో
Ho, ni chethilone unnayi nedu na chethi geethale
హో నీ చేతిలోనే ఉన్నాయి నేడు నా చేతి గీతలు
Naa kosam nela paiki, nuvvu vachava
నా కోసం నేల పైకి నువ్వు వచ్చావా
Aakasam anchudaka, theesukelthava…
ఆశకం ఆంచుదాకా తీసుకెళ్తావా
Priyathama, thirugu leni soundaryama
ప్రియతమా తిరుగులేని సౌందర్యమా
Priyathama, tharigiponi lavanyama
ప్రియతమా తరిగిపోని లవన్యమా
Priyathama, viragabuse vaasanthama
ప్రియతమా విరగబూసే వాసంతమా
Priyathama, urakalese vayyarama
ప్రియతమా ఉరకాలేసే వయ్యారమా
Naa kosam nela paiki, nuvvu vachava
నా కోసం నేల పైకి నువ్వు వచ్చావా
Aakasam anchudaka, theesukelthava.
ఆశకం ఆంచుదాకా తీసుకెళ్తావా
By
అనువాదం
Samba Raju Macharla
గంట.సందీప్ కుమార్ (nellore)