Sid Sriram Manasuke english translation
Sid Sriram Manasuke song lyrics
Sid Sriram Manasuke translation
Nee valle ta ta thapum
నీ వల్లే త త తాపం
Nee valle da da dhahum
నీ వల్లే ద ద దాహం
Ee lokam lo ne ne preminche
ఈ లోకంలో నె నె నేనంటే
O maikam lo nee vente...
ఓ మైకం లో నీ వెంటే
Nee valle ta ta thapum
నీ వల్లే త త తాపం
Nee valle da da dhahum
నీ వల్లే ద ద దాహం
Manusuke madhuvu ve
మనసుకే మదువు వే
Vayasuke hey... Vishmavu ve...
వయసుకే హే విషమువే
Nee mundhe mundhe
నీ ముందే ముందే
Venukai nilichane
వెనుకై నిలిచానే
Nee venake venake
నీ వెనకే వెనకే
Nidai nadichane
నీడై నడిచానె
Paduthunna lechina
పడుతున్న లేచిన
Chalinchave cheli nuvve
చలించవే చెలి నువ్వే
Manasuke madhuve ve...
మనసుకే మధువు వే
Vayasuke... Vishamuve
వయసుకే విషమువే
Lokam lo lenatte maikamlo nuvvunte...
లోకం లో లేనట్టే మైకం లో నువ్వుంటే
Manusuke madhuvuve
మనసుకే మదువువే
Vayasuke vishamuve
వయసుకే విషమువే
Naa kathalo kadhalu modhale ayinave
నా కతలో కధలు మొదలే ఐనావే
Naa niddare niddare tholi naa kala nidhele
నా నిదరే నిదరై తొలి నా కల నీదేలే
Manusuke madhuvu ve...
మనసుకే మదువు వే
Vayasuke vishamuve O...
వయసుకే విషమువే ఓ..
Ninnu thake galulane thadimane oh ho ho...
నిను తాకే గాలులనే తడిమానే ఓహ్ ఓహ్ హో హో
Nuvvasale kalalo vodhigane oh ho ho...
నువ్వసలే కలలో వోదిగానే ఓహ్ ఓహ్ హో హో
Nadhila nadiche sandram nuvve...
నదిలా నడిచే సంద్రం నువ్వే
Gadhila tirige gaganam nuvve
గదిలో తిరిగే గగనం నువ్వే
Kshanamanipinche ho ho yugame nuvve
క్షణమనిపించె హో హో యుగమే నువ్వే
Nee valle ta ta thapum
నీ వల్లే త త తాపం
Nee valle da da dhahum
నీ వల్లే ద ద దాహం
Manasuke (mudipadu mudipadu)
మనసుకే(ముడిపడు ముడిపడు)
Madhuvuve (madhi koni sukapadu)
మదువువే (మది కొని సుఖపడు)
Vayasuke (jathapadi shramapadu)
వయసుకే (జతపడి శ్రమపడు )
Vishamuve (vishayamu vidipadu)
విషమువే (విషయము విడిపడు )
Nee mundhe mundhe velugai nilichane
నీ ముందే ముందే వెలుగై నిలిచానే
Nee venake venake needai nadichane
నీ వెనకే వెనకే నీడై నడిచానే
Padukunna levagane chalinchave
పడుకున్న లేవగనే చలించవే
Chali nuvve
చలి నువ్వే
Nee valle ta ta thapum
నీ వల్లే త త తాపం
Nee valle da da dhahum Oh... oh...
నీ వల్లే ద ద దాహం ఓహ్ ఓహ్
Prathi roju parimalamai vasthava oh ho ho...
ప్రతి రోజు పరిమళమై వస్తావా ఓహ్ ఓహ్ హో హో
Tenigalee. nuvvunathodunte oh ho ho...
తేనీగల్లే నువు నా తోడుంటే ఓహ్ ఓహ్ హో హో
Matalu nerche. poga manchuve...
మాటలు నేర్చే పొగ మంచువే
Aatadinche harivilluve. hei
ఆటడించే హరివిల్లు వే హేయ్
Pranam pose manmada banam nuvve.
ప్రాణం పోసే మన్మధ బాణం నువ్వే
Manasuke (mansoka vanthena)
మనసుకే (మనసోక వంతెన )
Madhuvuve (mari mari vanchena)
మదువువే (మరి మరి వంచెన )
Vayasuke (mana vayasuke nichhena)
వయసుకే మన వయసుకె నిచ్చెన
Vee vee vishamuve Vee vee viserai
వి వి విషమువె వి వి విసిరై
Naa kanule kalalai neekai vethikene
నా కనులే కలలై నీకై వెతికేనె
Aavi karige velaa bathuke chithikene...
అవి కరిగే వేల బతుకే చితికేనె
Neevalle santhosham antunna ee nimusham
నీవల్లే సంతోషం అంటున్న ఈ నిమిషం
Neevalle jeevitham ayindhile sangeethame.
నీ వల్లే జీవితం అయ్యిందిలే సంగీతమే
Nee valle ta ta thapum
నీ వల్లే త త తాపం
Nee valle da da dhahum
నీ వల్లే ద ద దాహం
Nee valle Nee valle
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
Nee valle Nee valle
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే
Nee valle ta ta thapum
నీ వల్లే త త తాపం