AbcSongLyrics.com

Sagar Jaaruko english translation

Feat M M Manasi
Sagar Jaaruko song lyrics
Sagar Jaaruko translation
Pen paper chetha batti.
పెన్ను పేపర్ చేత బట్టి
Thochindalla rayabatti
తోచిందల్లా రాయబట్టి
Naa raath itta thagalettada brahma
నా రాతిట్టా తగలెట్టాడా బ్రహ్మా
Nattintlo nanu nunchobetti
నట్టింట్లో నను నుంచోబెట్టి
Naa kalalanni padukobetti
నా కలలన్నీ పడుకోబెట్టి
Eediki bavanu chesesthara karma
ఈడికి బావను చేసేస్తారా ఖర్మా
Arey thella lungi paiki katti
అరె తెల్లా లుంగీ పైకే కట్టి
Thodalu mottham bayate petti
తొడలు మొత్తం బైటే పెట్టి
Thambi antu thokkesthara janma
తంబీ అంటూ తొక్కేస్తారా జన్మా
Gootlo halwa notlobetti
గూట్లో హల్వా నోట్లోబెట్టి
Suit-lu boot-lu naakonipetti
సూట్లు బూట్లు నాక్కొనిపెట్టి
Antlu gatra thomisthara hamma yankamma
అంట్లూ గట్రా తోమిస్తారా హమ్మా యంకమ్మా
Jaldi jaaruko jaaruko jaarukovale
జల్దీ జారుకో జారుకో జారుకోవాలే
Inko ooruko bar ko paaripovale .
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
Jaldi jaaruko jaaruko jaarukovale
జల్దీ జారుకో జారుకో జారుకోవాలే
Inko ooruko bar ko paaripovale .
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే


Hey cyanide flavour lip-stick undhi
హే సైనైడ్ ఫ్లేవర్ లిప్ స్టిక్ ఉంది
Granite feature naalo undhi
గ్రానైట్ ఫీచర్ నాలో ఉంది
Typhoid la torture chestha raa ra
టైఫాయిడ్ లా టార్చర్ చేస్తా రా రా
Arey varninchare kavulu vaallu
అరె వర్ణించారే కవులు వాళ్ళు
Aadallante poolu pallu
ఆడాళ్లంటే పూలు పళ్ళు
Veellanu choosthe raathalu maarchesthara
వీళ్ళని చూస్తే రాతలు మార్చేస్తారా
Arachethullo gorintaku aritakullo karivepaku
అరచేతుల్లో గోరింటాకు అరిటాకుల్లో కరివేపాకు
Ayipoyaka avathala paaresthara
ఐపోయాకా అవతల పారేస్తారా
Arey okalla kantlo water tank
అరె ఒకళ్ళ కంట్లో వాటర్ ట్యాంకు
Okalla kantlo petrol tank
ఒకళ్ళ కంట్లో పెట్రోల్ బంకు
Munchestharo pelchestharo life-e danger ra
ముంచేస్తారో పేల్చేస్తారో లైఫే డేంజర్రా


Jaldi jaaruko jaaruko jaarukovale
జల్దీ జారుకో జారుకో జారుకోవాలే


Inko ooruko bar ko paaripovale.
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే


Blender la nee bend-e chethsa
బ్లెండర్ లా నీ బెండే తీస్తా
Grinder ninu pachadi chestha
గ్రైండర్ లా నిను పచ్చడి చేస్తా
Washing machine-ai uthikarestha raa ra
వాషింగ్ మెషినై ఉతికారేస్తా రా రా
Selfish-ke selfie-ve nuvvu
సెల్ఫిష్ కే సెల్ఫీ వే నువ్వు
Psycho-ke icon-ve nuvvu
సైకో కే ఐకాన్ వే నువ్వు
Cyclone-ku suit avvavu siggu cheera yaha
సైక్లోనుకి సూటవ్వవు సిగ్గు చీర
Gundelu theese goonda-laina
గుండెలు తీసే గూండాలైనా
Jenda maarche rowdy-laina
జెండా మార్చే రౌడీలైనా
Evaru neela manase maarcharu lera
ఎవరూ నీలా మనసే మార్చరు లేరా
Ayyo merise mallela raaso pakka
అయ్యో మెరిసే మల్లెల రాశోపక్కా
Manava bomb-ki doop o pakka
మానవ బాంబుకి డూపో పక్కా
Bathuke bus-stand ayipoyindhi lera dekho ra
బతుకే బస్టాండ్ అయిపోయింది లేరా దేఖో రా
Jaldi jaaruko jaaruko jaarukovale
జల్దీ జారుకో జారుకో జారుకోవాలే
Inko ooruko bar ko paaripovale.
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే