Ranjith & Bindu Acharey Acharey english translation
Ranjith & Bindu Acharey Acharey song lyrics
Ranjith & Bindu Acharey Acharey translation
acharey acharey acha hua
अच्चारे अच्चारे अच्छा हुआ
vechanga gichindi andam havaa
వెచ్చంగ గిచ్చింది అందం హవా
chustunee chustune yeh kya huaa
చూస్తూనే చుస్తూనే ये क्या हुआ
dil mera mabbulo thara juvva
दिल मेरा మబ్బుల్లో తారాజువ్వా
sirimalle thegalle thuge pilla
సిరిమల్లె తీగల్లె తూగే పిల్లా
high tension tigalle takindila
హై టెన్షన్ తీగల్లె తాకింది ఇలా
vollanta curentu pakenthala
వొల్లంతా కరంటు పాకేంతలా
chalareginde halla gulla
చెలరేగిందే హల్లా గుల్లా
dhummule dhummule dhummulepe vupulo
దుమ్ములే దుమ్ములే దుమ్ములేపే వొంపులో
nippule thokkinattu stepuuleyale
నిప్పులె తొక్కినట్టు స్టెప్పులెయ్యాలె
fusulu gusulo pelipoye range lo
ఫీసులు గ్యాసులు పెలిపొయె రేంజ్ లో
hip hopu kuchipudi mixu cheyalee
హిప్ హొపు కూచిపూడి మిక్సు చెయ్యాలే
raa ramanna akasam digiradu raa
రా రమ్మన్నా ఆకాశం దిగిరాదు రా
vaddu vaddanna vachedi ninnu dati pone poledu raa
వద్దు వద్దన్నా వచ్చేది నిన్ను దాటి పోనే పోలేదు రా
enadaina ayedey avutundi raa
యేనాడైనా అయ్యేదే అవుతుంది రా
jindagi lo andamaina lekka vundi ra
జిందగీ లో అందమైన లెక్క వుంది రా
rasipetti unte neku dakkuthundi ra.
రాసిపెట్టి ఉంటె నీకు దక్కుతుంది రా
cheyijaripoyedanta waste gukka raa
చెయ్యి జారి పోయేది అంత వేస్ట్ గుక్క రా
ni varala face medi disti chukka ra
నీ వరాల ఫేస్ మీది దిష్టి చుక్కరా
sikkindi ra lottery jackpot laa
సిక్కింది రా లాటరీ జాక్పాటు లా
lucky ga neke mari dorikindhi ra
లక్కీ గా నీకే మరి దొరికింది రా
lovely ga love trackai cherindhi raa
లవ్లీ గా లవ్ ట్రాక్ అయి చేరింది రా
ni innala journey ilaa
నీ ఇన్నాళ్ళ జర్నీ ఇలా
dhummule dhummule dhummulepe typulo
దుమ్ములే దుమ్ములే దుమ్ములేపే టైపులొ
nippule thokkinattu stepuuleyale
నిప్పులె తొక్కినట్టు స్టెప్పులెయ్యాలె
fusulu gusulo pelipoye range lo
ఫీసులు గ్యాసులు పెలిపొయె రేంజ్ లో
hip hopu kuchipudi mixu cheyalee
హిప్ హొపు కూచిపూడి మిక్సు చెయ్యాలే
nadhiridhinna dhinna nadhiridhinna
nadhiridhinna dhinna nadhiridhinna
na gunde savadule vinna
నా గుండె సవాళ్లు విన్నా
na chupe nuvve aye kannulthona
నా చూపే నువ్వే అయ్యె కన్నులతో నా
sarikotha nanne ne chustuuuu unna
సరికొత్త నన్నే నేను చూస్తూ ఉన్నా
nerpincharaaaa… patalu nerpincharaaaa…
నెర్పించరా పాటలు నెర్పించరా
chupincharaaa na story nine chere daari chupincharaa
చుపించరా నా స్టోరీ నిన్నే చేరే దారి చుపించరా
ni asaraaa nakentho kavali raa
నీ ఆశ రా నాకెంతో కావాలి రా
thappu voppu antu koni chanti manasu raa
తప్పూ వొప్పు అంటూ కొని చంటి మనస్సు రా
nippu lanti ninnu chusi oppukundhi raa
నిప్పు లాంటి నిన్ను చూసి ఒప్పుకుంది రా
ninna monna lene leddu inta jatara
నిన్న మొన్న లేనే లేదు ఇంత జాతర
prema panchi pelchinave mandhu patharaa
ప్రేమ పంచి పెల్చినావె మందు పాతర
a classu di undi ni thodugaaa
ఆ క్లాసు ది ఉంది నీ తోడుగా
high speed brain undi ataadaga
హై స్పీడ్ బ్రెయిన్ ఉంది అటాదగా
ni kanta chiru navvu chigurinchaga
నీ కంట చిరు నవ్వు చిగురించగా
edaina chesta padaaa
ఎదైనా చేస్తా పదా
dhummule dhummule dhummulepe typulo
దుమ్ములే దుమ్ములే దుమ్ములేపే టైపులొ
nippule thokkinattu stepuuleyale
నిప్పులె తొక్కినట్టు స్టెప్పులెయ్యాలె
fusulu gusulo pelipoye range lo
ఫీసులు గ్యాసులు పెలిపొయె రేంజ్ లో
hip hopu kuchipudi mixu cheyalee
హిప్ హొపు కూచిపూడి మిక్సు చెయ్యాలే