Rahul O Lailaa english translation
Rahul O Lailaa song lyrics
Rahul O Lailaa translation
o laila.oo laila
ఓ లైలా ... ఒలైలా (మేఘ_ఆనంద్)
iyala.nene neku lunger eyyala
ఇయలా నేనే నీకు లంగర్ ఎయ్యాలా
o pilla.oo lala
ఓపిల్ల ఉ లాల (anand_taRock)
ika nuvu nenu iraga thiyyala
ఇక నువ్వు నేను ఇరగ దియ్యలా
NTR: nenem antanante
NTR : నేనేం అంటానంటే
nuvu naku dhakkavani.chikkavani.cheppake o pilla
నువు నాకు దక్కవని చిక్కవని చెప్పకె పిల్లా
gundekaya.tapa tapa tapasu la pelthade pilla.
గుండెకాయ టపా టపా టపాసుల పేలతదే పిల్లా
sotta padda banthi laga moothinala.thippake pilla
సొట్ట పడ్డ బంతి లాగా మూతినట్ట తిప్పకే పిల్లా
thikka thikka veshalesthe.sara sara.kaalthade pilla
తిక్క తిక్క వేశాలేస్తే సరా సరా కాల్తాదే పిల్లా
kal meri jindagi.neethote unnadi
కల్ మేరీ జిందగి నీతోటే ఉన్నది
dil nekosame.kaali antunnadi
దిల్ నికోసమే కాళీ అంటున్నది
o laila.oo laila
ఓ లైలా ... ఒలైలా (మేఘ_ఆనంద్)
iyala.nene neku lunger eyyala
ఇయలా నేనే నీకు లంగర్ ఎయ్యాలా
o pilla.oo lala
ఓపిల్ల ఉ లాల (anand_taRock)
ika nuvu nenu iraga thiyyala
ఇక నువ్వు నేను ఇరగ దియ్యలా
nuvu naku dhakkavani.chikkavani.cheppake o pilla
నువు నాకు దక్కవని చిక్కవని చెప్పకె పిల్లా
gundekaya.tapa tapa tapasu la pelthade pilla.
గుండెకాయ టపా టపా టపాసుల పేలతదే పిల్లా
sotta padda banthi laga moothinala.thippake pilla
సొట్ట పడ్డ బంతి లాగా మూతినట్ట తిప్పకే పిల్లా
thikka thikka veshalesthe.sara sara.kaalthade pilla
తిక్క తిక్క వేశాలేస్తే సరా సరా కాల్తాదే పిల్లా
kal meri jindagi.neethote unnadi
కల్ మేరీ జిందగి నీతోటే ఉన్నది
dil nekosame.kaali antunnadi(2)
దిల్ నికోసమే కాళీ అంటున్నది (2)
nenu whistle kottanante.ne sceneu sitare.
నేను విజిల్ వేశానంటే నే సీను సితార్
thali botte kattanante.ehe kustha bahare.
తాళిబొట్టే కట్టనంటే ఎహె కుస్థా భాహరే
ey raka raka rakaluga keke pettistha
ఏయ్ రకా రకా రకాలుగా కేకే పెట్టిస్తా
ey eka eki sukalatho sege puttistha
ఏయ్ ఏక ఏకి సుకలతో సెగే పుట్టిస్తా
o laila.oo laila
ఓ లైలా ... ఒలైలా (మేఘ_ఆనంద్)
iyala.nene neku lunger eyyala
ఇయలా నేనే నీకు లంగర్ ఎయ్యాలా
o pilla.oo lala
ఓపిల్ల ఉ లాల (anand_taRock)
ika nuvu nenu iraga thiyyala
ఇక నువ్వు నేను ఇరగ దియ్యలా
NTR: nenem antanante
NTR : నేనేం అంటానంటే
nuvu gani vanta chesthe.ullipayal kosthane pilla
నువు గాని వంట చేస్తే ఉల్లిపాయలు కొస్తానే పిల్లా
kanta thadi kallo kuda rakundane chesthane pilla
కంట తడి కల్లో కూడా రాకుండా చేస్తానే పిల్లా
neku ochre messagulu missed calsu choodane pilla
నీకు వచ్చే మెస్సేజులు మెస్సేడ్ కాల్స్ చూడనే పిల్లా
facebooku twitter avi endukani adagane pilla
ఫేసుబుక్కు ట్విట్టర్ అవి ఎందుకని అడగనే పిల్లా
neku niddarleni rathiri lona dhindai pothane.
నీకు నిదర్లేని రతిరిలోన దిండౌ పోతానే
neku kopam osthe sorry cheppi bendai pothane
నీకు కోపం వస్తే సారి చెప్పి బెండై పోతానే
o laila.oo laila
ఓ లైలా ... ఒలైలా (మేఘ_ఆనంద్)
iyala.nene neku lunger eyyala
ఇయలా నేనే నీకు లంగర్ ఎయ్యాలా
o pilla.oo lala
ఓపిల్ల ఉ లాల (anand_taRock)
ika nuvu nenu iraga thiyyala
ఇక నువ్వు నేను ఇరగ దియ్యలా
ella paatu saage saage serial ga saagake pilla
ఎల్లా పాటు సాగె సాగె సీరియల్ గా సాగాకే పిల్లా
apple odi iphonela padhe padhe maarake pilla
అపిల్ ఒడి ఐఫోనుల పదే పదే మారకె పిల్లా
litigation land laga na yavvarame teladhe pilla
లిటీగషన్ ల్యాండ్ లాగా న యవ్వరమే తెలదే పిల్లా
google antha gaalinchina ittantodu dorakade pilla
గూగుల్ అంత గలించిన ఇట్టంటోడు దొరకడే పిల్లా
kal meri jindagi.neethote unnadi
కల్ మేరీ జిందగి నీతోటే ఉన్నది
dil nekosame.kaali antunnadi(2)
దిల్ నికోసమే కాళీ అంటున్నది (2)