AbcSongLyrics.com

Priya Hemesh Don't worry Be Happy english translation


Priya Hemesh Don't worry Be Happy song lyrics
Priya Hemesh Don't worry Be Happy translation
Life gaadidha raa yera?
లైఫ్ గాడిద రా.... ఏ రా...
mundukelthe korukuthundi
ముందుకెళ్తే కొరుకుతోంది
yenakkelthe thanthundi
ఎనక్కెళ్తే తంతోంది
Don't worry be happy
డోంట్ వర్రీ బి హ్యాపీ
veedevadraa vankaay?
వీడేవడ్రా వంకాయ్


Sodaraa entho entho chinnadera jeevithamu
సోదరా ఎంతో ఎంతో చిన్నదేర జీవితం
chinthallo pongipoyi chesukoku durbharamu
చింతల్లో పొంగిపోయి చేసుకోకు దుర్బరం
nuvvilaa okadi koraku bathakamaaku ye kshanamu
నువ్విలా ఒకడి కొరకు బతమాకు ఏ క్షణమూ...
nuvvu nee sontha sukhame anubhavinchu prathi kshanamu
నువ్వు నీ సొంత సుఖమే అనుభవించు ప్రతి క్షణమూ


don't worry don't worry be happy
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బి హ్యాపీ
don't worry don't worry be happy
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బి హ్యాపీ


Inthalaa allukunna ghaatu prema deniki?
ఇంతలా అల్లుకున్న ఘాటు ప్రేమ దేనికి?
santhalo mallepoola rate penchadaaniki
సంతలో మల్లెపూల రేటు పెంచడానికి
kotthagaa thongi choose letha vayasu enduku?
కొత్తగా తొంగి చూసే లేత వయసు ఎందుకు?
kontegaa kongu chaatu muddulaadetanduku
కొంటెగా కొంగు చాటు ముద్దులాడేటందుకు


o ittaa ittaa ittaa ittaa chuttesthunte haayigaa
ఓ ఇట్ట ఇట్ట ఇట్ట ఇట్ట చుట్టేస్తుంటే హాయిగా
patti patti paite needi pattesthaale theeyagaa
పట్టి పట్టి పైటే నీదీ పట్టేస్తాలే తీయగా
jantai naatho untuu untuu rettinchaale reyika
జంటై నీతో ఉంటూ ఉంటూ రెట్టించాలే రేయిక
cheli chalo antu chali mantesthale maayagaa
చెలి చలో అంటూ చలి మంటేస్తాలే మాయగా


don't worry don't worry be happy
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బి హ్యాపీ
don't worry don't worry be happy
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బి హ్యాపీ


Devude manishilaaga puttinaadu deniki?
దేవుడే మనిషి లాగా పుట్టినాడు దేనికి?
manishine devudalle maarchiveyadaaniki
మనిషినే దేవుడల్లే మార్చివేయడానికి
manakee manishi janma bahumathicchenenduku?
మనకీ మనిషి జన్మ బహుమతిచ్చేదెందుకు?
manalaa eduti vaanni brathakanicchetanduku
మనలా ఎదుటి వాన్ని బ్రతకనిచ్చేటందుకు
anthaa ninne mecchelaaga neelaa nuvve brathakaraa
అంతా నిన్నే మెచ్చెలాగ నీలా నువ్వే బ్రతకరా
santhoshamgaa nee saatonni neela brathakanivvaraa
సంతోషంగా నీ సాటొన్ని నీలా బ్రతకనివ్వరా
koti bumper lottery laaga lifey kada o varam
కోటి బంపర్ లాటరీ లాగా లైఫే కదా ఓ వరం
kothi chethi kobbari laaga vyartham cheyaku jeevitham
కోతి చేతి కొబ్బరి లాగా వ్యర్థం చేయకు జీవితం


don't worry don't worry be happy
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బి హ్యాపీ
don't worry don't worry be happy
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బి హ్యాపీ


Sodaraa entho entho chinnadera jeevithamu
సోదరా ఎంతో ఎంతో చిన్నదేర జీవితం
chinthallo pongipoyi chesukoku durbharamu
చింతల్లో పొంగిపోయి చేసుకోకు దుర్బరం
nuvvilaa okadi koraku bathakamaaku ye kshanamu
నువ్విలా ఒకడి కొరకు బతమాకు ఏ క్షణమూ...
nuvvu nee sontha sukhame anubhavinchu prathi kshanamu
నువ్వు నీ సొంత సుఖమే అనుభవించు ప్రతి క్షణమూ


don't worry don't worry be happy
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బి హ్యాపీ
don't worry don't worry be happy
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బి హ్యాపీ