AbcSongLyrics.com

M.M.Manasi Tauba Tauba english translation

Feat Nakaash Aziz
M.M.Manasi Tauba Tauba song lyrics
M.M.Manasi Tauba Tauba translation
Tauba tauba tauba tauba
తూబ తూబ తూబ తూబ
thodugundi dhillu rooba
తొడుగుంది దిళ్లు రూబా


Oopuga Thanokka stop vestey urike Vurantha tidathare
ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారా


Apsaralu ilage chinduleste Devathalu Shabashu Antare
అప్సరలు ఇలాగె చిందులేస్తే దేవతలు శభాస్ అంటారే
Vurvasi ramba Meraka Antha acham Mee typee.
ఊర్వశి రంభ మేనకా అంతా అచం మీ టైపే
vallaoka rule vellakoka rule pettamanadam thappu kada
వాళ్ళఒక రూల్ వీళ్లకోక రూల్ పెట్టమనడం తప్పు కాదా
Thappu thappe pedda thappe
తప్పు తప్పే పెద్ద తప్పే
Thappu thappe sudha thappe
తప్పు తప్పే శుద్ధ తప్పే
Dani natyam deenni meelam antu anadam thappu kada
దాన్ని నాట్యం దీన్ని మేళం అంటు అనడం తప్పు కదా
Thappu thappe pedda thappe
తప్పు తప్పే పెద్ద తప్పే
Thappu thappe sudha thappe
తప్పు తప్పే శుద్ధ తప్పే


Tauba tauba tauba tauba
తూబ తూబ తూబ తూబ
Bottle etheyi andi dhaba
బాటిల్ ఎథెయ్ అంది దాబా
matthulo majjalu chestunte kullutho gingeskuntare
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్ళుతో గింజెసుకుంటారే
swargalokam lo janamantha sura ane sarani estare
స్వర్గలోకంలో జనమంతా సుర అనే సారాని ఎస్తారే
indhrudu and company pagalu rathurlu kodthare
ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రులు కొడతారే
vallaoka rule neku o rule pettamanadam thappu kada
వాళ్ళఒక రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా
Thappu thappe pedda thappe
తప్పు తప్పే పెద్ద తప్పే
Thappu thappe sudha thappe
తప్పు తప్పే శుద్ధ తప్పే
Vadni King ninnu bongu anadam tahppu kada
వాడ్ని కింగ్ నిన్ను బొంగు అనడం తప్పు కాదా
Thappu thappe pedda thappe
తప్పు తప్పే పెద్ద తప్పే
Thappu thappe sudha thappe
తప్పు తప్పే శుద్ధ తప్పే


ehh.Tauba tauba tauba tauba
ఎహ్హ్.తూబ తూబ తూబ తూబ
pekanatta dachakkabba
పేకనట్ట దాచకబ్బా
chethilo pekunna prathivodni chethakanodalle chustare
చేతిలో పేకున్న ప్రతివాడ్ని చేతకానోడల్లే చూస్తారే
Tesi parreyadhu Jhudhani dharma raju anthodu adade
తీసి పారేయొద్దు జూదాన్ని ధర్మ రాజు అంథోడు అడడే
bharatham judham valle malupe thirigi adhrindi
భారతం జూదమ్ వల్లే మలుపే తిరిగి అదిరింది
vallaoko rule Manako rule pettadam thappu kada
వాళ్ళఒక రూల్ మనకు ఓ రూల్ పెట్టడం తప్పు కాదా
Thappu thappe pedda thappe
తప్పు తప్పే పెద్ద తప్పే
Thappu thappe sudha thappe
తప్పు తప్పే శుద్ధ తప్పే
chukkakaina Muka kaina sankeleste thappu kada
చుక్కకైనా ముక్క కైనా సంకెలేస్తే తప్పు కాదా
Thappu thappe pedda thape
తప్పు తప్పే పెద్ద తప్పే
Thappu thappe sudha thappe
తప్పు తప్పే శుద్ధ తప్పే
chukkakaina Muka kaina Ekkadeste thappu kada
చుక్కకైనా ముక్క కైనా ఇక్కడేస్తే తప్పు కాదా
Ikkadeste thappu kada.
ఇక్కడేస్తే తప్పు కాదా
Thappu thappe pedda thape
తప్పు తప్పే పెద్ద తప్పే
Ikkadeste thapu kada
ఇక్కడేస్తే తప్పు కాదా
Thapu thappe pedda thappe ||
తప్పు తప్పే పెద్ద తప్పే