AbcSongLyrics.com

Mano & Megha Namo Venkatesha english translation


Mano & Megha Namo Venkatesha song lyrics
Mano & Megha Namo Venkatesha translation
Namo Venkatesa
నమో వెంకటేశా...


Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)


Yedukondala balaji dear
ఏడుకొండల బాలాజీ డియర్
Entha goppadii swami nee power
ఎంత గొప్పది స్వామి ని పవర్
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Nee valle marindhi
నీ వల్లే మారింది
Naa jathakam colour
న జాతకం కలర్
Chesaave maa iddarini
చేసావే మ ఇద్దర్ని
Made for each other
మేడ్ ఫర్ ఈచ్ అథర్
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Cheppukunna neeku na love matter
చెప్పుకున్న నీకు నా లవ్ మేటర్
Ichhukunnavayya pakka answer
ఇచుకున్నవయ్య పక్క ఆన్సర్
Nee maya super
ని మాయ సూపర్
Marindhi future
మారింది ఫ్యూచర్
Anduke anduko
అందుకే అందుకో
Thank you my dear
థాంక్యూ మై డియర్


Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)


Pelli cardlu veyyi print chesa
పెళ్లి కార్డులు వెయ్యి ప్రింట్ చేశ
First card neeke post chesa
ఫస్ట్ కార్డు నీకే పోస్ట్ చేశ
Ghat road gattu daati
ఘాట్ రోడ్డు గట్టు దాటి
Vachi poora venkatesa
వచ్చి పోరా వేంకటేశ.....SriTej
Mukhyamaina guest list vesa
ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేశా
Motta modhati
మొట్ట మొదటి
Peru neede raasa
పేరు నీదే రాస
Nuvvu raaka dolu baaja
నువ్వు రాక డోలు బాజా
Mogadhanta venkatesa
మోగదంట వేంకటేశ


Neeku nachina sanivaraanne
నీకు నచ్చిన శనివారాన్నే
Pelli rojuga fix chesa
పెళ్లి రోజుగ ఫిక్స్ చేశ
Vindhuloki tirupathi laddu
విందులోకి తిరుపతి లడ్డు
Vandha kg book chesa
వంద కేజీ బుక్కు చేశ
Annamayya paatalathone
అన్నమయ్య పాటలతోనే
Archestraane erpatu chesa
ఆర్కెస్ట్రానే ఏర్పాటు చేశ


Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)


Honeymoon postpone chesa
హానీమూను పోస్టుపోన్ చేశ
Ranuponu train ticketesa
రానుపోను ట్రైన్ టికెట్ఏస
Kongumullu padiponi
కొంగుముళ్లు పడిపోని
Kondakosthaam venkatesa
కొండకొస్తాo వెంకటేశా
Puttabooye babu peru telsa
పుట్టబోయే బాబు పేరుతెల్సా
Balaaji leda srinivaasa
బాలాజీ లేద శ్రీనివాస
Kanna thandri kanti paapa
కన్న తండ్రి కంటి పాప
Rendu nuvve venkatesa
రెండు నువ్వే వెంకటేశా


Aalidhaati jolly life
ఆలిదాటి జాలీ లైఫ్
Anni ne daya peddamanasa
అన్ని నిదయా పెద్దమనసా
Anni velala aananda rao ayi
అన్ని వేళలా ఆనంద రావుయై
Thodundalani ottesa
తోడుండాలని ఒట్టేసా
Intha daaka anda nuvve
ఇంత దాకా అండ నువ్వే
Mundu mundu neede bharosa
ముందు ముందు నీదే భరోసా


Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)
Namo Namo Venkatesa
నమో నమో వేంకటేశ. (By SriTej)