AbcSongLyrics.com

Mallikarjun Eppudo english translation


Mallikarjun Eppudo song lyrics
Mallikarjun Eppudo translation
epudu neku nee telupanidi
ఎపుడూ నీకు నే తెలుపనిది
ika pi evariki teliyanidi
ఇక పై ఎవరికి తెలియనిది
manesee moyagalada jevvitantham
మనసే మెూయగలదా జీవితాంతం
vetike terame ranandi
వెతికె తీరమే రానన్నది
batike darine mosindi
బతికే దారినే మెూసింది
ragile ninnelega naku sontham
రగిలే నిన్నలేన నాకు సోంతం
samayam cheduga navvindi
సమయం చేదుగా నవ్వింది
hrudayam badha ga chusindi
హ్రుదయం భాధగా చూసింది
nijame nidala marindiiiii oooo
నిజమే నీడలా మారింది... ఓ..
gnapakam sakshiga palakarinnchavu prari chota
గ్నాపకం సాక్షిగా పలకరించావు ప్రతిచోట
jevitham nev ani gurthu chesavu prati puta
జీవితం నీవని గురుతు చేశావు ప్రతిపూట
onti ga bratakalenantu
ఓంటిగా బ్రతకలేన్నంటు
venta tarumavu innallu
వెంట తరిమావు ఇన్నాళ్ళు
melakuve ranu kalagantu gadapa mannavu noorellu
మెలకవేరాను కలగంటూ గడపమన్నావు నూరేళ్ళు
priyatama ne parimallam oka oohe gani opiriga sontham kaaada
ప్రియతమా నీ పరిమళం ఓక ఊహేగాని ఊపిరిగా సోంతం కాదా....