AbcSongLyrics.com

Malathi Vangathota english translation

Malathi Vangathota song lyrics
Malathi Vangathota translation
చిత్రం: అభి (2004)
Movie Abhi
గానం: మాలతీ
Singer Malathi
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
Lyrics Veturi Sundara ramamurthy
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
Music Devi Sri Prasad

వంగతోట మలుపూ కాడా... కొంగు బట్టీ లాగాడే...
Vangathota malapoo kaada kongu batti laagade
సందు చూసి సైగే చేసి గోల చేశాడే హే... హే... హే...
Sandhu choosi saige chesi gola chesade hey hey hey

వంగతోట మలుపూ కాడా. కొంగు బట్టీ లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేశాడే ||2||
Vangathota malapoo kaada kongu batti laagade Sandhu choosi saige chesi gola chesade

చూట్టూ కొలత చూస్తానంటూ... గుట్టు కాస్తా దోచాడే
Chuttu kolatha choostanantu guttu kasta dochade

బక్క పలక నాడుమే తడిమి బంతులాడే
Bakka palaka nadume thadimi bantulade
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
Andamantha ichemantu nannu champuku tintade
పచ్చ బొట్టు లాగే నన్ను అంటిఉంటాడే...
Pachabottu lage nannu anti vuntaade

హాయ్యో రామా... హాయ్యో రామా... హాయ్యో రామా... హయ్యెయ్యో
Hayyo Rama Hayyo Rama Hayyo Rama Hayyeyyo

హాయ్యో రామా... హాయ్యో రామా... హాయ్యో రామా... హయ్యెయ్యో
Hayyo Rama Hayyo Rama Hayyo Rama Hayyeyyo

హేయ్...
Hey
వంగతోట మలుపూ కాడా... కొంగు బట్టీ లాగాడే...
Vangathota malapoo kaada kongu batti laagade
సందు చూసి సైగే చేసి గోల చేశాడ
Sandhu choosi saige chesi gola chesade

హే... వచ్చినాఈడు వచ్చినట్లే అరే గీచ్చి గీచ్చి చంపుతుంటే...
Hey vachina eedu vachinatle aree gichi gichi champutunte
గుచ్చిళ్ళ వంకలో పొత్తిళ్ల వంకతో వాళ్ళుఅంతా
Guchilla vankalo pothilla vankatho vallu anta
నొక్కినాడే
nokkinaade

పచ్చి పచ్చి సిగ్గులెన్నో చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే.బూగమ్మా మూతికీ బుగ్గమ్మా బంతికి ముద్దెట్టి పోయేనాడే...
Vangathota vangathota Hey

హే.అయ్యా బాబోయ్ ఎక్కడోడే సక్కనోడే గాని తిక్కరోడు గోడెక్కి వస్తాడు... గోరు ముద్దులీస్తాడు
Hey ayya baaboy ekkadode sakkanode gani tikkarodu godekki vastadu goru muddulistaadu

గోపాలుడాంటి వాడు... గోల కృష్ణుడు...
gopaludanti vadu gola krishnudu

వంగతోట ...వంగతోట... హే
Vangathota vangathota Hey

వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
Vangathota malapoo kaada kongu batti laagade
సందు చూసి సైగే చేసి గోల చేశాడే... ఏ...
Sandhu choosi saige chesi gola chesade ee

వంగాతోట... వంగా... వంగాతోట
vangathota vanga vangathota

హే... గోంగూర తోట కాడా లంగోటిగాడు కంగారు పెట్టినాడే వంగుంటే వాలుగా తొగుంటే తోడుగా
Hey gongoora chenu kada langoti gadu kangaru pettinade vangunte vaaluga thongunte thoduga
వాటెయ్య వచ్చినాడే
vaateyya vachinade

గోంగూర సంత కాడా శృంగారాపొడు మింగేట్టు చూసినాడే తుచేది తుచగా తుచాలి తప్పకా దోచేసి పోయ్యేనాడే
Gongura santha kada srungara podu mingettu choosinaade thoochedi thoochaga thoochali thappaka dochedi poyyenade

హయ్య బాబోయ్ పిల్లగాడే గంప దించ్చి నా కొంపా ముంచినాడే
Pachi Pachi siggulenno chekkilla meeda pichi pichi moggaleste boogamma moothiki buggamma banthiki muddetti poyenade

మ్యాట్ని రమ్మని నడిరేతి ఆటని దీపాలు పెట్టగానే యాసుకుంటాడు
Matniee ki rammani nadirethi aatani deepalu pettagane yaasukuntaadu

వంగతోట... వంగతోట...
vangathota vangathota
హే... వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
Pachi Pachi siggulenno chekkilla meeda pichi pichi moggaleste boogamma moothiki buggamma banthiki muddetti poyenade
సందు చూసి సైగే చేసి గోల చేశాడే...
Sandhu choosi saige chesi gola chesade

చూట్టూ కొలత చూస్తానంటూ... గుట్టు కాస్తా దోచాడే
Chuttu kolatha choostanantu guttu kasta dochade

బక్క పలక నాడుమే తడిమి బంతులాడే
Bakka palaka nadume thadimi bantulade
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
Andamantha ichemantu nannu champuku tintade
పచ్చ బొట్టు లాగే నన్ను అంటిఉంటాడే...
Pachabottu lage nannu anti vuntaade

హాయ్యో రామా... హాయ్యో రామా... హాయ్యో రామా... హయ్యెయ్యో...
Hayyo Rama Hayyo Rama Hayyo Rama Hayyeyyo

౼౼౼౼౼పవన్ కుమార్ మల్లారపు౼౼౼౼౼®
Pachi Pachi siggulenno chekkilla meeda pichi pichi moggaleste boogamma moothiki buggamma banthiki muddetti poyenade