Kailash Kher Enduko Enduko english translation
Kailash Kher Enduko Enduko song lyrics
Kailash Kher Enduko Enduko translation
Dhumtha nakara nakara nakara
దుంత నకర నకర నకర
Dhumtha nakara nakara nakara
దుంత నకర నకర నకర
Pilli manaku edhuru padithe panilu yevi jaragavanta
పిల్లి మనకి ఎదురు పడితే పనులు ఏవి జరగవంట
Manam pilliki edhuru padithe karma kaali chacchunanta
మనం పిల్లికి ఎదురు పడితే కర్మ కాళీ చచ్చునంట
Bhalli palaku satyam anta bhalli padithe dhoosham anta
బల్లి పలుకు సత్యం అంట బల్లి పడితే దోషం అంట
Nakka thoka luck-u anta nakka arapu mruthyuvu anta
నక్క తోక లక్కు అంట నక్క అరుపు మృత్యువు అంట
Enduko enduk enduk enduk enduk endukooo
ఎందుకో ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకో
Ho enduko enduko rendu kaalu manaku mukhyamantu
హోం ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు మనకు ముఖ్య మంటు
kudi kaalu mundu antu moodanambakalu yendukooo
కుడి కాలు ముందు అంటూ మూఢనమ్మకాలు ఎందుకో
Ho enduko enduko jeeva rashulanni daivam antu
హో ఎందుకో ఎందుకో జీవ రాశులన్ని దైవం అంటూ
Janthu balilu inka yenduko
జంతు బలులు ఇంకా ఎందుకో
Neelona dhairyam undadha daaralu enkuko
నీలోన ధైర్యం ఉండదా దారాలు ఎందుకో
Nee atmashakti undaga thayathulenduko Chetale cheyyaka chethike ranguralu unguralu
నీ ఆత్మశక్తి ఉండగా తాయత్తులేందుకో
endukooo
ఎందకో
Perukemo mangalavaaram panilukemo amangalam
పెరూకేమో మంగళవారం పనులుకేమో అమంగలం
Shani unna shanivaaram jaruputharu shubakaryam
శని ఉన్న శని వారం జరుపుతారు శుబ్జాకార్యం
Bhandi lona vanda laadhi parikarala unna gaani
బండి లోన వంద లాది పరికరాలు ఉన్న గానీ
Intha nimmakaaya paina anthu leni vishwasam
ఇంత నిమ్మకాయ పైన అంతు లేని విశ్వాసం
Endu endu endu ednu endukenduko
ఎందు ఎందు ఎందు ఎందు ఎందుకెందుకో
Ho enduko enduko bhoomi banthi laaga thituguthunte Dikkulanni maaruthunte vaasthu
హోం ఎందుకో ఎందుకో భూమి బంతి లాగ తిరుగుతుంటే దిక్కులన్నీ మారుతుంటే వాస్తు
namakkalu yenduko
నమ్మకాలు ఎందుకో
Ho endukooo enduko oo nuvu drusti kaastha marchutunte
హో ఎందుకో ఎందుకో ఓ నువ్వు ద్రుష్టి కాస్త మార్చుకుంటే
Dristi bommalinka yenduko
దృష్టి బొమ్మలిింక ఎందుకో
Shoolalu nooti lo pala gucchedi yenduko
శూళాలు నోటి లోపల గుచ్చేది ఎందుకో
Paalanni puttalopala poosedhi yenduko
పాలన్ని పుట్టలోన పూసేది ఎందుకో
Soothiga yeppudu nadavaka
సూటిగా ఎప్పుడు నడవక
Inka nippu lona nadaka yenduko
ఇంకా నిప్పు లోన నడక ఎందుకో
Go goo go gopala go go goo gopala Go
గో గో గో గోపాలా గో గో గో గోపలా గో
goo gopala
గో గోపాలా
Credits: Lohith
గురవా రెడ్డి తూము