AbcSongLyrics.com

Hemachandra Ori Devuda english translation


Hemachandra Ori Devuda song lyrics
Hemachandra Ori Devuda translation
Ori devuda ori devuda ori deva devuda ori devuda
ఓరి దేవుడా ఓరి దేవుడా ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా
Ori devuda ori devuda ori deva devuda
ఓరి దేవుడా ఓరి దేవుడా ఓరి దేవ దేవుడా
Hey life choodu madhyala ori devuda
హే లైఫు చూడు మద్యల ఓరి దేవుడా
Adhirindi anni vaipula ori devuda
అదిరింది అన్ని వైపులా ఓరి దేవుడా
O my god enti nuvvila ori devuda
ఓ మైగాడ్డు ఎంటి నువ్విలా ఓరి దేవుడా
Choosthavu nannu villian la ori devuda
చూస్తావు నన్ను విలన్ లా ఓరి దేవుడా
Zara dil se inuko naa gola
జర దిల్ సే ఇనుకో నా గోల
Ori devuda ori devuda ori deva devuda ori devuda
ఓరి దేవుడా ఓరి దేవుడా ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా
Ori devuda ori devuda ori deva devuda ori devuda
ఓరి దేవుడా ఓరి దేవుడా ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా


Sal thammi aapeddama ippude kadha modhalettanu
సాల్ తమ్మీ. ఆపేద్దామా ఇప్పుడే కదా మొదలెట్టాను
Thammi cool down, sare kani manchi kaaka meeda unntunnavu
తమ్మి కూల్ డౌన్, సరే కాని మంచి కాక మీద ఉన్నట్టన్నవ్
Nee golente cheppu vindham. My gola what is am saying
నీ గోలేంటో చెప్పు విందాం, మై గోలా వాటీజ్ ఐయామ్ సేయింగ్
Hey aa aaa ee eee answer telugu ABCD english-u
హే అఆ ఇఈ అచ్చ తెలుగు ఎబిసిడి ఇంగ్లీషు
Ardham kani language-lo naa thala raathe nonsense-u
అర్దంకానీ లాంగ్వేజూలో నా తలరాతే నాన్ సెన్సూ
Bhadramga dapettuko pettuko pettukomantu ivvavuga ye gift-u
బద్రంగా దాపెట్టకొ పెట్టకొ పెట్టకొ పెట్టకొమంటూ ఇవ్వవుగా ఎ గిఫ్టు
Nenunna cheyi pattuko pattuko pattukomantu vadhaladuga bad luck-u
నేనున్నా చెయ్ పట్టుకొ పట్టుకొ పట్టుకొమంటూ వదలదుగా బ్యాడ్ లక్కూ
O paramatma... nee cell ninda naye missed calls-u
దపుపవ రువలపరపరవలవ వనపనపనపనప
Okasari palakavuga
ఒకసారీ పలకవుగా
Panimala nannitta puttinchesi
పనిమాల నను ఇట్టాపుట్టించేసి
O god naa side choodanantav enti thappu kadha
ఓ గాడూ నా సైడూ చూన్నాంటావేంటీ తప్పు కదా
Ori devuda ori devuda ori deva devuda ori devuda... devuda
ఓరి దేవుడా ఓరి దేవుడా ఓరి దేవదేవుడా ఓరి దేవుడా, దేవుడా
Ori devuda ori devuda ori deva devuda orori deva devuda
ఓరి దేవుడా ఓరి దేవుడా ఓరి దేవ దేవుడా
Ori devuda ori devuda ori deva devuda ori devuda, devuda
ఓరి దేవుడా ఓరి దేవుడా ఓరి దేవదేవుడా ఓరి దేవుడా, దేవుడా
Ori devuda ori devuda ori deva devuda ori devuda
ఓరి దేవుడా ఓరి దేవుడా ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా
Aa... ee sutti life life life life life sutti life life sutti life-life
ఆ.. ఈ సుత్తి లైఫూ లైఫూ లైఫూ లైఫూ ఈ సుత్తి లైఫూ
Sutti life choodu madhyala ori devuda
సుత్తి లైఫ్ చూడు మధ్యల ఓరి దేవుడా
Adhirindi anni vaipula ori devuda
అదిరింది అన్ని వైపులా ఓరి దేవుడా
O my god enti nuvvila ori devuda
ఓ మైగాడ్డు ఎంటి నువ్విలా ఓరి దేవుడా
Choosthavu nannu villian la ori devuda
చూస్తావు నన్ను విలన్ లా ఓరి దేవుడా
Zara dil se inuko naa gola
జర దిల్ సే ఇనుకో నా గోల
Evadi gola vadidhe... Ok DEVUDA
ఎవడి గోల వాడిదే... ఓకే దేవుడా