Deepak Cheliya Cheliya english translation
Feat M M ManasiDeepak Cheliya Cheliya song lyrics
Deepak Cheliya Cheliya translation
Cheliya cheliya cheliya
చెలియా చెలియా చెలియా
raliya raliya raliya
రలియా రలియా రలియా
cheliya cheliya cheliya
చెలియా చెలియా చెలియా
raliya raliya raliya
రలియా రలియా రలియా
Premalo lo padda.ya. gali lo thela
ప్రేమలో పడ్డా యా గాలిలో తేలా
Prama lo padda uhuuuhuuu gaali lo thela.uhuuuuhuuu
ప్రేమలో పడ్డా ఊహుహూ గాలిలో తేలా ఉహుహూ
Gundene pindi nattundae
గుండెనే పిండినట్టుందే
Rekkale vechhinattunde
రెక్కలే వచ్చినట్టుందే
thanive thera nantunde
తనివే తీరనంటుందే
Kothaga puttinattunda
కొత్తగా పుట్టినట్టుందే
Swasalo challaga nee chiru navvule
శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులే
nuvu challesthe pranam poyela Undhe...
నువ్వు చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే...
cheliya cheliya cheliya
చెలియా చెలియా చెలియా
raliya raliya raliya
రలియా రలియా రలియా
cheliya cheliya cheliya
చెలియా చెలియా చెలియా
raliya raliya raliya
రలియా రలియా రలియా
Premalo lo padda.oo.gaali lo thela.nanaana
ప్రేమలో పడ్డా ఓ... గాలిలో తేలా నననా
Ne ishtame thelisindhe
నీ ఇష్టమే తెలిసిందే
na ishtame marinde
నా ఇష్టమే మారిందే
mana Ishtame kalisindhe
మన ఇష్టమే కలిసిందే
ika Kanneru ayina pannere.
ఇక కన్నీరు అయినా పన్నీరే
Na paynam nekosam Ee pranam nekosam
నా పయనం నీ కోసం ఈ ప్రాణం నీకోసం
Chilipi chilipi saradhallo
చిలిపి చిలిపి సరదాల్లో
ne chinuku chinukula la chigurayyi
నే చినుకు చినుకుల చిగురయ్యి
Ne chelemi loni kalanni
నీ చెలిమిలోని కలలన్ని
Chira kaalam undalanukoni
చిరకాలం ఉండాలనుకోని
upire ada nattundha. Upaynai ponginatunde...
ఊపిరే ఆడనంటుందే ఉప్పెనై పొంగిపోతుందే
Mabbula vaalinattunde endalo vana jallinde.
మబ్బులా వాలినట్టుందే ఎండలో వాన జల్లిందే
innallallo leni na kallaloni kerinthalanni
ఇన్నాలల్లో లేని నా కల్లలోకి కేరింతలన్ని
sakhiya neevalle
సఖియా నీవల్లే
cheliya cheliya cheliya
చెలియా చెలియా చెలియా
raliya raliya raliya
రలియా రలియా రలియా
cheliya cheliya cheliya
చెలియా చెలియా చెలియా
raliya raliya raliya
రలియా రలియా రలియా
Premalo lo padda.oo.gaali lo thela.nanaana
ప్రేమలో పడ్డా ఓ... గాలిలో తేలా నననా
kudi vaipuna hrudayam la
కుడివైపున హృదయంలా
naluvaipula needalla
నలువైపులా నీడల్లా
kanipinchani pranam la
కనిపించని ప్రాణంలా
nuvu pade pade kanipistahve
నువు పదె పదె కనిపిస్తావే
kanikarame ledela kalahinchake priyurala
కనికరమే లేదేలా కలహించకే ప్రియురాలా
kalalu kalaluga vunna
కలలు కలలుగా వున్నా
Ma kanula lothu mererugarure
మా కనులలోతు మీరెరుగరులే
ma hurdhayam Entha hoorunna
మా హృదయమెంత హోరున్నా
me manasuku Chevule undavule
మీ మనసుకు చెవులే వుండవులే
thiyyaga kotti natundha
తియ్యగా కొట్టినట్టుందే
Mudhuga thittinattunde
ముద్దుగా తిట్టినట్టుందే
panthame pattinattunde
పంతమే పట్టినట్టుందే
Sontamai dhakkanatundha
సొంతమై దక్కనంటుందే
Nannu odinchi nuvve gelichedi lede
నన్ను ఓడించి నువు గెలిచేది లేదే
aatinka chaale janta podhame
ఆటింకా చాలే జంటై పోదామే
cheliya cheliya cheliya
చెలియా చెలియా చెలియా
raliya raliya raliya
రలియా రలియా రలియా
cheliya cheliya cheliya
చెలియా చెలియా చెలియా
raliya raliya raliya
రలియా రలియా రలియా