Chitra Telusuna english translation
Chitra Telusuna song lyrics
Chitra Telusuna translation
telusuna telusuna manasuki toli kadalika
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలికా
adaganaa adaganaa atadine melamellaga
అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా
nammutaado nammado ani telchukoleka
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేకా
navvutaado yemito ani bayatapadaleka
నవ్వుతాడో ఎమిటో అని బయటపడలేకా
yela yela dachiunchedi
ఎలా ఎలా దాచిఉంచేది
yela yela danni aapedi
ఎలా ఎలా దాన్ని ఆపేది
telusuna telusuna manasuki toli kadalika
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలికా
adaganaa adaganaa atadine melamellaga
అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా
atadu eduraite yedo jarigipotondi
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
pedavi chivare palakarimpu nilichipotundi
పెదవి చివరి పలకరింపు నిలిచిపోతోంది
kotta nestam kaduga intha khangarenduko
కొత్తనేస్తం కాదుగా ఇంత కంగారెందుకొ
inta varaku leduga ippudu emaindho
ఇంతవరకు లేదుగా ఇపుడు ఎవైందొ
kanivini yerugani chilipi alajadi nilupaleka
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
telusuna telusuna manasuki toli kadalika
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలికా
adaganaa adaganaa atadine melamellaga
అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా
gunde lotullo yedo baruvu perigindi
గుండెలోతుల్లో ఎదో బరువు పెరిగింది
tadimi choosthe atani talape nindipoyundi
తడిమిచూస్తే అతడితలపే నిండిపోయుంది
ninnadaaka yeppudu nannu taaketappudu
నిన్నదాకా యెప్పుడూ నన్నుతాకేటప్పుడు
gundelo ee chappudu nenu vinalede
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదె
alagave hrudayamaa anumataina adagaledani
అలగవే, హ్రుదయమా, అనుమతైనా అడగలేదని
telusuna telusuna manasuki toli kadalika
తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలికా
adaganaa adaganaa atadine melamellaga
అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా
nammutaado nammado ani taelchukoleka
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
navvutaado yemito ani bayatapadaleka
నవ్వుతాడో ఎమిటో అని బయటపడలేకా
yela yela dachiunchedi
ఎలా ఎలా దాచిఉంచేది
yela yela danni aapedi
ఎలా ఎలా దాన్ని ఆపేది
kalavana kalavana nestamaa alavatuga
కలవనా, కలవనా, నేస్తమా అలవాటుగా
pilavana pilavana priyatama ani kotthaga
పిలవనా, పిలవనా, ప్రియతమా అనికొత్తగా....