AbcSongLyrics.com

Baba Sehgal, Chitra & Rita Ragada Ragada english translation


Baba Sehgal, Chitra & Rita Ragada Ragada song lyrics
Baba Sehgal, Chitra & Rita Ragada Ragada translation
– Male –
-మేల్-
(Hey Ragada Ragada Ragado Ragada
హే రగడ రగడ రగడా రగడ
Idhi Jadala Jadala Jagada Jagada) X 2
ఇది జడల జడల జగడా జగడా) × 2 (SriTej)
Aa Aa Aa…
అ అ అ...


– Female –
-ఫిమేల్-
Ye Jane Jana Ne Cut Out Nachhinaadhi Ra
ఎ జానే జాన ని కటౌట్ నచ్చినాది రా
Naak Antlo Luck Rantu Thechhinaadhi Ra
నాకంట్లో లవ్ కరెంటు తెచ్చినాదిరా
Amaantham Pulse Rate Penchinaadhi Ra
అమాంతం పల్స్ రేటు పెంచినాది రా
Crazy Ga Mathhuloki Dhinchinaadhi Ra
కేజ్రీగా మత్తులోకి దించినాదిరా


Anti Pettukunnadhanni Ra
అంటి పెట్టుకున్నదాన్ని రా
Ne Paine Vottu Pettukunnadhanni Ra
ని పైనే ఒట్టు పెట్టుకున్నదాన్ని రా
Nee Valle Aggi Manta Antu Kundhi Ra
నీ వల్లే అగ్గిమంట అంటుకుంది రా
Sye Ante Andha Mantha Andhuthundhi Ra
సై అంటే అందమంత అందుతుందిరా


– Male –
-మేల్-
Ayya Baaboy Bullete Baby Saga
అయ్య బాబోయ్ బుల్లెటు బేబీ సెగ
Champuthondhi Chocolate Daga Daga Daga
చంపుతోంది చాక్లెట్ దగ దగ దగా
Haan… Leftu Rightu Dil Ko Jhatka Laga. Oh…
హ....లెఫ్టు రైట్ఉ దిల్ కో జట్కాలాగా ఓ..ఓ..ఓ..ఓహ్ (SriTej)


Hey Ragada Ragada Ragado Ragada
హే రగడ రగడ రగడా రగడ
Idhi Jadala Jadala Jagada Jagada
ఇది జడల జడల జగడా జగడా (SriTej)


– Female –
-ఫిమేల్-
High Fever, Love Fever
హై ఫీవర్ , లవ్ ఫీవర్
Naa Vuntlo Cheri Ninne Kori Golu Peduthunte
నాఒంట్లో చేరి నిన్నే కోరి గోల పెడుతుంటే
Thamasha Choosthu Vuntava
తమాషా చూస్తూ ఉంటావా
Joly Ga Jantai Polevaa
జోల్లిగా జంటయ్ పోలేవా


– Male –
-మేల్-
Aa Asha. A A A Asha.
అ ఆశ.అ అ అ ఆశ


– Female –
-ఫిమేల్-
Nee Vullo Vaali Jojo Laali Paadu Kuntaara
నీవొళ్ళో వాలి జోజో లాలి పాడుకుంటారా
Rammantu Chaiyyandistaava.
రమ్మంటు చైఅందిస్తావా


– Male –
-మేల్-
Ma Ma Ma Maasu, Ka Ka Ka Clasu
మ మ మ మాసు, క క క క్లాసు
Milo Evariki Dhakuthundo Chancu
మీలో ఎవరికి దక్కుతుందో ఛాన్సు
Ha Ha Ha Headsu, Ta Ta Ta Talesu
హ హ హ హెడ్స్,ట ట ట టైల్సు
Tossu Gilichinakumtho Romancu
టాసు గెలిచిన గుమ్మతో రొమాన్సు


– Female –
-ఫిమేల్-
Pedhavula Momentsu Nee Pere Pelichinu Ra Baasu
పెదవుల మొమెంట్సు నీ పేరే పిలిచెను రాబాసు
Thayarai Thalukula Voneesu
తయారై తళుకుల ఓణీసు
Na Kosam Thalikinu Welcomesu
నీకోసం పలికెను వెల్కమ్స్


– Male –
-మేల్-
Ayya Baaboy Bulletu Baby Saga
అయ్య బాబోయ్ బుల్లెట్టు బేబీ సెగ
Champuthondhi Chocolate Daga Daga Daga
చంపుతోంది చాక్లెట్ దగ దగ దగా
Haan… Leftu Rightu Dil Ko Jhatka Laga Oh…
హ....లెఫ్టు రైట్ఉ దిల్ కో జట్కాలాగా ఓ..ఓ..ఓ..ఓహ్ (SriTej)


– Female –
-ఫిమేల్-
Aunanna Kaadhanna
ఔనన్న కాదన్న
Nee Noru Ooristu Undhe Unna Undhukusthunna
నీనోరూరిస్తూ ముందేవున్న ముందుకొస్తున్న
Nee Kosam Yen Kavalanna
నీకోసం ఏంకావలన్న
Kshanalo Andista Kanna
క్షణాల్లో అందిస్తా కన్నా


– Male –
-మేల్-
Aja A Aja
ఆజ అ ఆజ


– Female –
-ఫిమేల్-
Naa Lovely Beauty
నా లవ్లీ బ్యూటీ
Locker Therichi Thalalisthunna
లాకర్ఉ తెరిచి తాళాలిస్తున్న
Samastham Robbery Cheyyamanna
సమస్తం రాబరీ చేయమన్నా


– Male –
-మేల్-
Rapin Aja Chepin Aja
రపిన్ ఆజ చేపిన్ ఆజ
Ayya Papa Man Heart Door Tericha
అయ్య పాపమని హార్ట్ డోరు తెరిచా
A Vich Aja Gale Lag Ja
అ విచ్ ఆజ గలే లగ్జా
Kurra Thotaloki Kutha Petti Pilicha
కుర్ర తోటలోకి కూత పెట్టి పిలిచా


– Female –
-ఫిమేల్-
Okkatantu Rendu Lekkana
ఒక్కటంటు రెండు లెక్కన
La Koti Lekka Petti Muddulivana
ఒక్కొకోటీ లెక్క పెట్టి ముద్దులివన
Swayana Siggulannu Kattirichhina
స్వయంగా సిగ్గులన్ని కత్తారించనా
Kajana Motthamantha Kummarinchana
ఖజానా మొత్తమంత కుమ్మరించనా


– Male –
-మేల్-
Ayya Baaboy Bulletu Baby Saga
అయ్య బాబోయ్ బుల్లెట్టు బేబీ సెగ
Champuthondhi Chocolate Daga Daga Daga
చంపుతోంది చాక్లెట్ దగ దగ దగా
Haan… Leftu Rightu Dil Ko Jhatka Laga Oh…
హ....లెఫ్టు రైట్ఉ దిల్ కో జట్కాలాగా ఓ..ఓ..ఓ..ఓహ్ (SriTej)


One, Two
వన్, టు
One, Two, Three, Four
వన్,టు,త్రి,ఫోర్


(Its Me, Its Me For Ragada) X 2
(ఇట్స్ మీ,ఇట్స్ మీ ఫర్ రగడ) × 2


(I Feel Lonely Without You Uptake
(ఐ ఫీల్ లోన్లీ వితౌట్ యు ఆప్టేక్
Everybody Knows You By The Name Of Chocolate) X 2
ఎవరిబాడీ క్నోస్ యు బై ధి నేమ్ ఆఫ్ చాక్లెట్) × 2


I Love The Taste, Aroma Of My Chiklet
ఐ లవ్ థి టేస్ట్,అరోమ ఆఫ్ మై చీకలేట్
Baby Hit Me One More Time With Your Bullet
బేబీ హిట్ మీ వన్ మోర్ టైం విత్ యువర్ బుల్లెట్
I am Real Not Fake Just Do It Do It
ఐ ఆమ్ రియల్ నాట్ ఫేక్ జస్ట్ డు ఇట్ డు ఇట్(SriTej)
Its The Rhythm Of The Dhol Just Kick It Kick It
ఇట్స్ థి రిథమ్ ఆఫ్ థి గోల్ జస్ట్ కిక్ ఇట్ కిక్ ఇట్