Atta Ullah Khan Esakhelvi Ishq Mein Hum Tumhein Kya Bataye english translation
Atta Ullah Khan Esakhelvi Ishq Mein Hum Tumhein Kya Bataye song lyrics
Atta Ullah Khan Esakhelvi Ishq Mein Hum Tumhein Kya Bataye translation
Ishq mein hum tumhe kya batayein, kis kadar chot khaye huye hai
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను , ఇలా ఎదురు దెబ్బ తిని ఉన్నాను.
Maut ne humko maara hai aur hum, zindagi ke sataye huye hai.
చావు నన్ను చంపింది ,జీవితం నన్ను ఏడిపించింది.
Ishq mein hum tumhe kya batayein...
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను.
Usne shadi ka jora pehan kar sirf chuma tha mere kafan ko.
ఆమె పెళ్లి బట్టలో వచ్చి నా శవానికి ముద్దు పెట్టింది.
bas usi din se...
ఆ రోజు నుండి...
bas usi din se jannat ki hoore, mujhe doolha banaye huye hai.
ఆ రోజు నుండి దైవం నన్ను స్వర్గం లో పెళ్లి కొడుకుని చేసాడు.
Ishq mein hum tumhe kya batayein, kis kadar chot khaye huye hai
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను , ఇలా ఎదురు దెబ్బ తిని ఉన్నాను.
Ishq mein hum tumhe kya batayein...
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను.
Surkh aakhon mein kaajal laga hai, rukh pe kaaza sajaye huye hai
కళ్ళకి కాటుక పెట్టి నెత్తిన పాపిడి బిళ్ళ పెట్టి.
Aise aaye hai...
ఇలా వచ్చింది.
Aise aaye hai mayat pe meri, jaise shaadi mein aaye huye hai.
ఎలా పెళ్లికి వెళ్తారో అలా వచ్చింది నా శవం చూడ్డానికి ..
Ishq mein hum tumhe kya batayein, kis kadar chot khaye huye hai
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను , ఇలా ఎదురు దెబ్బ తిని ఉన్నాను.
Ishq mein hum tumhe kya batayein...
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను.
Aeh lehat apni matti se kehde, daag lagne na paye kaffan ko
ఓ పంచ భూతాలు చెప్పండి ఈ మట్టి తో నా శవానికి ఎటువంటి హాని కలగించకూడదని.
Aaj hi hamne...
ఈరోజు ఉన్నాను..
Aaj hi hamne badle hai kapde, aaj hi hum nahaye huye hain...
ఈరోజు స్నానం చేసి కొత్త బట్టలలో ఉన్నాను.
Ishq mein hum tumhe kya batayein, kis kadar chot khaye huye hai
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను , ఇలా ఎదురు దెబ్బ తిని ఉన్నాను.
Ishq mein hum tumhe kya batayein...
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను.
Bikhri zulfein pareshaan chehra, ashk aakhon mein aye huye hai
చెదిరిన జుట్టు చిన్నబోయిన ముఖం కళ్ళలో నిండా నీళ్లు వచ్చి ఉన్నాయి.
Aeh achal thehar ja chand lahme...
ఓ కాటి కొన్ని క్షణాలు ఆగు కొన్ని ఘడియలు.
Aeh achal thehar ja chand lahme, wo ayadat ko aaye huye hai.
ఓ కాటి కొన్ని క్షణాలు ఆగు కొన్ని ఘడియలు..ఆమె ఎడవడానికి వచ్చింది.
Ishq mein hum tumhe kya batayein, kis kadar chot khaye huye hai
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను , ఇలా ఎదురు దెబ్బ తిని ఉన్నాను.
Ishq mein hum tumhe kya batayein...
ప్రేమ గురించి నేను ఎం చెప్పాను.
Zindagi mein naa raas aayi rahat, chain se ab sone do lehat mein
నా జీవితంలో కుదురు మనస్శాంతి లేదు ఇప్పుడు ప్రశాంతంగా పడుకొనివ్వండి.
Aeh farishto...
ఓ దైవదూతలారా..
Aeh farishto na cherho na cherho,. hum jahan ke sataye huye hain.
ఓ దైవదూతలారా ఇక నన్ను కష్ట పెట్టకండి .. చాలా బాధలు అనుభవించి ఉన్నాను.
Ishq mein hum tumhe kya batayein kis kadar chot khaye huye hai