AbcSongLyrics.com

Anirudh Ravichander & Ranjith Cheliya Cheliya english translation


Anirudh Ravichander & Ranjith Cheliya Cheliya song lyrics
Anirudh Ravichander & Ranjith Cheliya Cheliya translation
Cheliya cheliya korinanu ninne ye.
చెలియ చెలియ కోరినాను నిన్నే ఎ ఎ ఏ ఎ ఏ ...
Sakhiya sakhiya cherathanu ninne ye…
సఖియ సఖియ చేరతాను నిన్నే ఎ ఎ ఏ ఎ ఏ ...
Rani ninu choodangane
రాణి నిను చూడంగానే
Rowdy ye romantic ayye
రౌడీ యే రొమాంటిక్ అయ్యే
Nee venake needai thiriga
నీ వెనకే నీడ అయి తిరిగా
Gira gira gira gira gira gira mantu
గిర గిర గిర గిర గిర గిర మంటూ
Right ayina wrong ye ayina
రైటైనా రాంగే అయినా
Yedho oka plan ye vesi
ఎదో ఒక ప్లానే వేసి
Yetu vaipo yethukupotha
ఎటు వైపొ ఎత్తుకు పోతా
Sara sara sara sara sara sara mantu
సర సర సర సర సర సర మంటూ
Black and white kalle ninnu choosthe color ayi poyedhe
బ్లాక్ అండ్ వైట్ కళ్ళె నిన్ను చూస్తే కలర్ అయి పోయెనే
Nidharoyina brain ye nuvvocchake bright ga maaredhe
నిదరొయిన బ్రెయిన్ యే నువ్వొచ్చాకె బ్రైటు గ మారెదె
Nee face arey re re re re re
నీ ఫేసు అరె రె రె రెరెరె
Nee shape aba bba bba bba bba bba bba
నీ షేపు అబ బ్బ బ్బ బ్బ బ్బ
Manasantha ayya yya yya yya yya yya yyo
మనసంతా అయ్య య్య య్య య్య య్య య్యో
Gila gila gila gila gila gila laade
గిల గిల గిల గిల గిల గిల లాడె
Cheliya cheliya korinanu ninne ye.
చెలియ చెలియ కోరినాను నిన్నే ఎ ఎ ఏ ఎ ఏ ...
Sakhiya sakhiya cherathanu ninne ye…
సఖియ సఖియ చేరతాను నిన్నే ఎ ఎ ఏ ఎ ఏ ...
Ye nuv nannu choosina choope maatalle maarindhe
యే నువ్వు నన్ను చూసిన చూపె మాటల్లె మారెనులె
Naalo thiyyani maate nee chevini cheradhule
నాలోని తియ్యని మాటే నీ చెవిని చేరదులే
Andhamaa. naa kalalaku melakuva nuvve
అందమా . నా కలలకు మెలకువ నువ్వే
Bandhamaa. naa brathukuna vekuvavuthave
బందమా . నా బ్రతుకున వేకువ కావె
Oka goondalaga nenu vuntunna
ఒక గూండా లాగా నేను వుంటున్నా
Ninnu gundellona nimpukuntane
నిన్ను గుండెల్లోన నింపుకున్న
Arey yededu jhanmalannimta naa premante nuvvenanta
అరె యేడు యేడు జన్మలన్నింట నా ప్రేమంటే నువ్వెనంట
Cheliya cheliya korinanu ninne ye yi ye yi ye.
చెలియ చెలియ కోరినాను నిన్నే ఎ ఎ ఏ ఎ ఏ ...
Sakhiya sakhiya cherathanu ninne ye…
సఖియ సఖియ చేరతాను నిన్నే ఎ ఎ ఏ ఎ ఏ ...
Rani ninu choodangane
రాణి నిను చూడంగానే
Rowdy ye romantic ayye
రౌడీ యే రొమాంటిక్ అయ్యే
Nee venake needai thiriga
నీ వెనకే నీడ అయి తిరిగా
Gira gira gira gira gira gira mantu
గిర గిర గిర గిర గిర గిర మంటూ
Right ayina wrong ye ayina
రైటైనా రాంగే అయినా
Yedho oka plan ye vesi
ఎదో ఒక ప్లానే వేసి
Yetu vaipo yethukupotha
ఎటు వైపొ ఎత్తుకు పోతా
Sara sara sara sara sara sara mantu
సర సర సర సర సర సర మంటూ
Black and white kalle ninnu choosthe color ayi poyedhe
బ్లాక్ అండ్ వైట్ కళ్ళె నిన్ను చూస్తే కలర్ అయి పోయెనే
Nidharoyina brain ye nuvvocchake bright ga maaredhe
నిదరొయిన బ్రెయిన్ యే నువ్వొచ్చాకె బ్రైటు గ మారెదె
Nee face arey re re re re re
నీ ఫేసు అరె రె రె రెరెరె
Nee shape aba bba bba bba bba bba bba
నీ షేపు అబ బ్బ బ్బ బ్బ బ్బ
Manasantha ayya yya yya yya yya yya yyo
మనసంతా అయ్య య్య య్య య్య య్య య్యో
Gila gila gila gila gila gila laade
గిల గిల గిల గిల గిల గిల లాడె