Andrea Diwali Deepaanni english translation
Andrea Diwali Deepaanni song lyrics
Andrea Diwali Deepaanni translation
చక్కెర చిన్నడ ఆలె
Chakkara chinnoda ale
కతెర కల్లోడ ఆలె
Kattera kalloda ale
చూడరా బూల్లోడ ఆలె అందాన్ని
Choodara bulloda ale andhaanni
ఒంటరి పీల్లోడ ఆలె
Ontari pilloda ale
తుంటరి పీల్లోడ ఆలె
Thuntari pilloda ale
వద్దకు లాగేయ్ ర ఆలె వజ్రాన్ని
Vaddhaku laagey ra ale vajraanni
దీవాలి దీపాన్ని
Diwali deepanni
సంబ్రని ధూపాన్ని
Sambrani dhoopanni
నీ కళ్ళలోన ఆక్కల్లు పెంచే రూపాన్ని
Nee kallaloona aakallu penche roopaanni
బందించే ధరాన్ని
Bandhinche dharanni
తీపనిపించే కారాన్ని
Theepanipinche kaaranni
ఎన్నటీకైన నిన్నే కోరే నీ దాన్ని
Ennati kaina ninne kore nee dhanni
చక్కెర చిన్నడ ఆలె
Chakkara chinnoda ale
కతెర కల్లోడ ఆలె
Kattera kalloda ale
చూడరా బూల్లోడ ఆలె అందాన్ని
Choodara bulloda ale andhaanni
ఊరించే నిషా ని
Oorinche neesha ni
ఓపిరీ పోస్ విషన్ని
Oopiri pose vishanni
నేథురు లోతుకు హతుకు పొఇన స్నేహాన్ని
Netthuru lothuku hatthuku poyina snehanni
అతరు పూసిన బానాన్ని
Attharu pusina baananni
ఆల్లదిస్తా ప్రాణాన్ని
Allaadista praananni
అల్లుకుపోరా కామూడు రాసిన గ్రంధాన్ని
Allukupora kaamudu raasina grandhanni
చక్కెర చిన్నడ ఆలె
Chakkara chinnoda ale
కతెర కల్లోడ ఆలె
Kattera kalloda ale
చూడరా బూల్లోడ ఆలె అందాన్ని
Choodara bulloda ale andhaanni
కదిలే నా వల
Kadhile na vala
వయసే ఊయల
Vayase ooyala
ఎదుటే నువ్వలా గీచే కణ్నై చూస్తుంటే
Edhute nuvvala gicche kannai choostunte!
నిజమా ఈ కల
Nijama ee kala
అనిపించేంతల
Anipinchentala
మనసే గువ్వాల గాల్లో తేలిండే
Manase guvvala gaallo thelindhe!
నీ పక్క చోటిశ్తే
Nee pakka chotiste
నన్నే నా నుంచి దోచిస్తా
Nanne na nunchi dhochista
నాకె నీలోన చోటిశ్తే
Naake neelona chotisthe
నన్నే దాచేస్తా
Nanne dhachestha
ష్ నీ గూడు నాకిస్తే
Oo nee guudu naakiste
ఇండ నా గుండె నీకిస్తా
Inda Na gunde neekista
నీతో వెయ్యేళ్లు రణిస్తే
Neetho veyyellu raaniste
నన్నే రసిస్తా
Nanne raasistaa
దీవాలి దీపాన్ని
Diwali deepanni
సంబ్రని ధూపాన్ని
Sambrani dhoopanni
నీ కళ్ళలోన ఆకల్లు పెంచే రూపాన్ని
Nee kalla lona aakallu penche roopanni
బందించే ధరాన్ని
Bandhinche dharanni
తీపనిపించే కారాన్ని
Theepanipinche kaaranni
ఎన్నటీకైన నిన్నే కోరే నీ దాన్ని
Ennati kaina ninne kore nee dhanni
ఒక్కడే వేయి గా కదిలే మాయా గా
Okade veyi gaa kadile maaya ga
కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ
Kanipinchaavu ga atu itu Na chuttuu
సాల సాల హాయిగా
Sala sala haayiga
సరసున రాయిగా
Sarasuna raayiga
కదిలించవు గా ప్రాయం పొంగేట్తు
Kadilinchavuga prayam pongethu
ముందుకు వస్తావో
Munduku vastavo
నాతో పోతుకు వస్తావో
Na tho pothuku vastavo
ఎటో ఎతుకు పోతవో
Eto ethuku pothavo
అంత నీ ఇష్టం
Antha nee ishtam
ఉప్పెన తెస్తవో
Uppena thesthaavo
నొప్పిని ఉప్పనిపిస్తావో
Noppini oppanipistaavo
తప్పని తప్పును చేస్తవో
Thappani thappunu chestavo
అందం నీ సొంతం
Andham nee sontham
దీవాలి దీపాన్ని
Diwali deepanni
సంబ్రని ధూపాన్ని
Sambrani dhoopanni
నీ కళ్ళలోన ఆకల్లు పెంచే రూపాన్ని
Nee kalla lona aakallu penche roopanni
బందించే ధరాన్ని
Bandhinche dharanni
తీపనిపించే కారాన్ని
Theepanipinche kaaranni
ఎన్నటీకైన నిన్నే కోరే నీ దాన్ని
Ennati kaina ninne kore nee dhanni