AbcSongLyrics.com

Adnan Sami Cheli Chemaku english translation

Feat Anushka, Swetha
Adnan Sami Cheli Chemaku song lyrics
Adnan Sami Cheli Chemaku translation
Hi
హాయ్ am anand_taROCK
Are u single buy me a drink
అర్ యూ సింగిల్ బయ్ మీ ఏ డ్రింక్
Hey lets go out man ur place or mine
హే లెట్స్ గో ఔట్ మాన్ యొఉర్ ప్లేస్ ఆర్ మైన్
Cheli chenuku kanulu vala vesenule tholiga tholiga
చెలీ చెనుకు కనులు వల వేసేనులే తొలిగా తొలిగా
Tadi cheruku pedavi nanu pilichenule jathaga jathaga
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగా జతగా
Pasi nadume nayagaara adugese nanu cheraa…
పసి నడుమె నాయగార అడుగేసే నను చేర..


Simhamalle pogaru vundi nannu gichi champutundi
సింహమ్మలే పొగరు ఉంది నన్ను గిచ్చి చంపుతుంది
Chekkili nokka cherara pakka
చెక్కిలి నొక్క చేరర పక్క
Vanne chinne vunna kanne lagamake piki nanne
వన్నె చిన్నె ఉన్న కన్నె లాగమకే పికి నన్నే
Segatho na mathi poyenaa ne paruvam madathadipovune
సెగతో న మతి పోయేనే ని పరువం మడతడిపోయేనే
Antha magasiri neelona vunnadi kada mari raavaa
అంత మగసిరి నీలోన ఉన్నది కదా మరి రావా
Chappunochey vachi vatey churakale vesey
చప్పునోచెయ్ వచ్చి వటయ్యే చురకె వేసేయ్
Anthaga tvarapadalenule na madilo chotika ledule
అంతగా త్వరపడలేనులే న మదిలో చోటిక లేదులే
Aduko kathakali aatale hey paduko chaligili paatale
అడుకో కథకాలి ఆటలే హే పడుకో చాలిగిలి పాటలే


Heyy rupu chupi kavvistaru gunde pindi champutaru
హేయ్ రూపు చూపి కవ్విస్తారు గుండె పిండి చంపుతారు
Maguvala janma are yendira brahma
మగువల జన్మ అరే ఏందీర బ్రహ్మ
Hoo Avunu ante kadu anile kadu ante avunu anile
హో ఆవును అంటే కాదు అనిలే కాదు అంటే అవును అనిలే
Challaga alluku povule ma chupula bhashalu verule
చల్లగా అల్లుకు పోవులే మా చూపుల భాషలు వేరులే
Asha kaligenu neepina allari perigenu lona
ఆశ కలిగెను నీపైన అల్లరి పెరిగెను లోన
Dachaleka cheppaleka yemito tadabatu
దాచలేక చెప్ప లేక ఏమిటో తడబాటు
Guppedu manasuna ashalu neraveravu purthiga vuhalu
గుప్పెడు మనసున ఆశలు నెరవేరవు పూర్తిగా ఊహలు
Cheppaku podi podi maatale anukunnadi andithe haile….
చెప్పకు పొడి పొడి మాటలే అనుకున్నది అందితే హైలె.